సినిమా Mad Square Twitter review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ నేడే థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమా అయితే అదిరిపోయిందని, కామెడీ బాగా వర్క్‌వుట్ అయ్యిందని ట్విట్టర్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్ కంటే ఫస్టాప్ బాగుందని, బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అని అంటున్నారు. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mad Square Song: మళ్లీ వచ్చార్రోయ్.. ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి హోరెత్తించే సాంగ్ మ్యాడ్ స్కేర్ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు. తాజాగా ఈ మూవీలోని మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘వచ్చార్రోయ్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ అందరినీ అలరిస్తుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mad Square Teaser: ఇంక రెడీ అయిపోండి మామ.. మ్యాడ్ స్క్వేర్ టీజర్.. నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. మ్యాడ్' సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. తాజాగా ఈమూవీ టీజర్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. ఫిబ్రవరి 25న టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. By Archana 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా యువతకు కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్ మ్యాడ్ స్క్వేర్ నుంచి స్వాతి రెడ్డి లిరికల్ సాంగ్ విడుదలైంది. సురేశ్ గంగుల సాహిత్యంలో భీమ్స్, స్వాతి రెడ్డి ఈ పాటను పాడగా.. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, రెబా మోనిక చిందులేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట యువతకి కిక్కు ఇస్తోంది. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగిల్.. లడ్డు గాని పెళ్లి పాట అదిరిందిగా 'మ్యాడ్ స్క్వేర్' మూవీ నుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో సాగడంతో ఈ పాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mad Square : మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్ టైన్మెంట్.. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్'. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ గా నిలిచింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. By Archana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn