Mad Square Teaser:
'మ్యాడ్ స్క్వేర్' టీజర్
అయితే తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'ఇక రెడీ అయిపోండి మామ' అంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
They live for the thrill and now they’re at it again! 😎#ThisTimeItsMadMaxx 🔥
— Sithara Entertainments (@SitharaEnts) February 23, 2025
A high energy display of madness is PULLING UP with #MADSquareTeaser this Feb 25th! 🤟🏻
Ika ready aipondi mama 🥳 #MADSquare In cinemas from March 29th! 😎@NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/fdaTpHC0rK
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 'మ్యాడ్ స్క్వేర్' నుంచి విడుదలైన స్వాతి రెడ్డి, లడ్డుగాని పెళ్లి పాటలు సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. పాటను విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. స్వాతిరెడ్డి పాటకు కాస్త డీజే మిక్స్ చేయడంతో యూత్ లో ఫుల్ జోష్ నింపింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు హీరోయిన్ రెబా మోనిక చిందులేశారు.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!