సినిమా Gaami X Review : మెంటల్ మాస్.. విశ్వక్ సేనుడి 'గామి' ట్విటర్ రివ్యూ ఇదే! డిఫరెంట్ కాన్సెప్ట్లతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్సేన్ 'గామి'తో ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ట్విట్టర్లో భిన్నరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరు డిసెంట్ మూవీ అని చెబుతుంటే సినిమా చూస్తుంటే నిద్ర వచ్చిందని ఇంకొందరు అంటున్నారు. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn