/rtv/media/media_files/SU7Pskp2nh339uVrHNMN.jpg)
గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన విశ్వం సినిమా మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ ఖాతాలో కూడా హిట్ పడి చాలా కాలమే అయ్యింది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలు తెలుసుకుందాం.
#Viswam Review : “Outdated & Tests Your Patience”
— PaniPuri (@THEPANIPURI) October 11, 2024
👉Rating : 2/5 ⭐️ ⭐️
Positives:
👉#Gopichand
👉Couple of Comedy Scenes
Negatives:
👉Outdated Story
👉Boring Narration
👉Predictability
👉Weak Climax pic.twitter.com/NCC8NdkOd9
కామెడీ టైమింగ్ సూపర్
యాక్షన్ సీన్లలో గోపీచంద్ నటన ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తనదైన నటనతో యాక్షన్ సీన్లలో మెప్పించాడు. ఈ మూవీలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. అన్ని సినిమాల్లా ఫస్టాఫ్ రొటీన్ అనిపించిన కూడా కామెడీ సూపర్‌గా ఉందట.
#Viswam Decent Entertainer
— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 11, 2024
Good 1st half with the same typical formula of old movies.
This format is very much familiar to TFI and this has been used by #SreenuVaitla again. And this time he aims for comedy and gets it in majority places. After 1st half, some comedy scenes came…
ట్రైన్ సీన్ ఎక్స్టార్డినరీ
ఈ సినిమాలో ట్రైన్ సీన్ బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. గతంలో శ్రీను వైట్ల తీసిన వెంకీ సినిమాలో ట్రైన్ సీన్స్ ఎలా హిట్ అయ్యాయో..ఇది అంతకంటే ఎక్స్టార్డినరీగా ఉందట.
If you keep aside routine @SreenuVaitla formula, you’ll like the first half. Comedy worked well most of the time. Looks like Vaitla is back!??? But everything will relay now on second half #Viswam
— Venkat Kondeti (@venkatpazzo) October 10, 2024
Also Read : తీవ్ర అనారోగ్యం బారిన పడ్ద పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు
గోపీ చంద్‌కు హిట్టా?
సినిమా బాగుంది.. కానీ కమ్ బ్యాక్ ఇచ్చేంత హిట్ అయితే కాదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో వచ్చిన కామెడీ సీన్లు బాగా పండాయని, కొందరేమో ఫస్టాఫ్ కామెడీ బాగుందని అంటున్నారు.
#Viswam First Half : Good 👍👍
— CHITRAMBHALARE (@chitrambhalareI) October 10, 2024
The first half of #Viswam is a fun ride, with #Prudvi’s comic timing stealing the show!
The light-hearted moments keep the pace going, and the interval fight sets up an exciting second half.#Gopichand did well with outstanding performance 👌👌… pic.twitter.com/IAIKAYKbOm
Also Read : 'విశ్వం' నుంచి మాస్ సాంగ్.. గోపీచంద్, కావ్య థాపర్ డ్యాన్స్ అదుర్స్
క్లైమాక్స్ మైనసా?
రొటీన్ సినిమా అయిన కొన్ని చోట్ల కామెడీతో పర్లేదు అనిపిస్తుంది. కానీ చివరి క్లైమాక్స్ ఇంకా బాగా తీసి ఉంటే బాగుండే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.
Train episode is good
— yaswanth Dhfm (@urstrulynyr) October 10, 2024
Vintage @SreenuVaitla is back with a bang #Viswam
Also Read : అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో!
బోయపాటిని తలిపించిన సీన్లు
యాక్షన్ సన్నివేశాలను తీయడంలో దర్శకుడు బోయపాటి టాప్ అని చెప్పవచ్చు. అయితే విశ్వం సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో శ్రీను వైట్ల బోయపాటిని గుర్తు చేశారట.
Konni scenes boyapati gurthocchadu @SreenuVaitla
— yaswanth Dhfm (@urstrulynyr) October 10, 2024
#Viswam
Just finished watching the show. Overall, Above Average to Watch.
— jackpopuri (@jackpopuri1717) October 10, 2024
Last 25 to 30 min Lag scenes . #Viswam #Gopichand #Vettaiyan #GoodBadUgly #AjithKumar #NBK109 #SrinuVaitla #Dussehra24 #MaNannaSuperHero #Pushpa2TheRule pic.twitter.com/yaho3GWwIV
Also Read : నేడు దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ పుట్టిన రోజు