సినిమా Daaku Maharaj: నారా లోకేష్ గెస్ట్ గా 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే? బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9 న నిర్వహించనున్నారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఈ భారీ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారు. ఈవెంట్ వివరాలను మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sharwa37 : శర్వానంద్ కోసం నందమూరి, కొణిదెల హీరోలు.. ఫ్యాన్స్ కు స్పెషల్ అనౌన్స్ మెంట్ శర్వానంద్ హీరోగా 'Sharwa37' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 14 న నందమూరి, కొణిదెల హీరోల చేతుల మీదుగా 'Sharwa37' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Honey Rose: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త మలయాళ నటి హనీ రోజ్ సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఈకేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' రివ్యూ ఇస్తే మా ఇంటిపై దాడి చేస్తున్నారు.. సినీ క్రిటిక్ ఆవేదన సినీ క్రిటిక్ ఉమైర్ సంధు 'గేమ్ ఛేంజర్' మూవీకి నెగిటివ్ రివ్యూ ఇస్తూ పోస్ట్ పెట్టారు. దానికి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే ఆయన మరో పోస్ట్ లో..' గేమ్ ఛేంజర్ కి నెగటివ్ రివ్యూలు ఇచ్చినందుకు, ఏపీ లోని నా మామయ్య ఇంటిపై పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman: 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్ 'రాజాసాబ్' ఆడియో లాంచ్ జపాన్లో చేయబోతున్నట్లు తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. సినిమాలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట ఉన్నాయన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి సినిమా చూస్తే అంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2 : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్ 'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి రిలీజ్ చేస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి.. మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sneha Reddy: అరెస్ట్ తర్వాత బన్నీ భార్య తొలి పోస్ట్ వైరల్.. అందులో ఏముందంటే? బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. 'ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది'. ఇందులో అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NagaVamsi : ఊర్వశిని కొట్టింది నేను కాదు బాలయ్య.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్ 'డాకు మహారాజ్' మూవీ నుంచి ఇటీవల రిలీజైన 'దబిడి దిబిడి' సాంగ్ లో ఊర్వశి బ్యాక్ పై బాలయ్య కొట్టడం వివాదాస్పదమైంది. దీనిపై నాగవంశీ రియాక్ట్ అయ్యారు. ఊర్వశిని కొట్టింది నేనా. బాలయ్య కొడితే అందులో నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి అంటూ చెప్పుకొచ్చాడు. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2: 20 నిమిషాల కొత్త సీన్స్ తో థియేటర్స్ లో 'పుష్ప 2', ఎప్పుడంటే? మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 'పుష్ప 2' లో మరో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి టైంకి రీ లోడెడ్ వెర్షన్ తో వస్తుడటంతో మళ్ళీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn