సినిమా Daku Maharaj: 'డాకు మహారాజ్' ఆ భాషల్లోనూ రిలీజ్ అవుతుందా? పెద్ద ప్లానే.! బాలయ్య 'డాకు మహారాజ్' మూవీని తెలుగుతో పాటూ ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో హిందీ, తమిళ భాషల్లో అదే రోజున రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రాబట్టాల్సిందే? 'గేమ్ ఛేంజర్' తెలుగు రాష్ట్రాల్లో రూ.127 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియా, ఓవర్సీస్ అంత కలుపుకుని రూ.200-రూ.230 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే మొదటి వారం లోపే రూ.130 కోట్ల షేర్ రావడం ఖాయం. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja : 'బాహుబలి 2' రికార్డు బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి సినిమా.! విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' మూవీ ఇటీవల చైనాలో రిలీజై భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటి వరకు రూ.91.55 కోట్ల వసూళ్లు రాబట్టి ఏకంగా 'బాహుబలి 2'(రూ. 80 కోట్ల) కలెక్షన్స్ ను దాటేసింది. చైనాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఏకైక సౌత్ మూవీ కూడా ఇదే. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Oscar 2025 : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్ 97వ ఆస్కార్ బరిలో సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. వీటిలో సూర్య నటించిన 'కంగువా' ఆస్కార్ రేసులో నిలవడం గమనార్హం.ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయింది.అలాంటి సినిమాను ఆస్కార్ కు నామినేట్ చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Syamala: నీతులు చెప్పకు పవన్, ఆ ఇద్దర్ని చంపింది నువ్వే.. యాంకర్ శ్యామల సంచలనం! పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఫ్యాన్స్ చనిపోతే దీన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTRNEEL: 'NTR31' లో ఇద్దరు బిగ్ స్టార్స్.. ఏం ప్లాన్ చేశావ్ నీల్ మావా? ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్, ప్రముఖ నటుడు బిజూ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్టీఆర్ షూట్లో జాయిన్ కానున్నట్లు సమాచారం. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రామ్ చరణ్ కు బిగ్ షాక్.. 'గేమ్ ఛేంజర్'పై ఫిర్యాదు, అప్పటిదాకా రిలీజ్ చేయొద్దంటూ? కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలికి ఫిర్యాదు చేస్తూ.. 'ఇండియన్ 3' షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసేవరకు 'గేమ్ ఛేంజర్' తమిళనాడులో విడుదల చేయవద్దని డిమాండ్ చేసింది. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2: 'బాహుబలి 2' ని రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప2'.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే? అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీ మరో రికార్డు నెలకొల్పింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు గ్రాస్ రాబట్టి 'బాహుబలి2' (రూ.1810 కోట్లు) కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచింది. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. వెలుగులోకి షాకింగ్ వీడియో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈవెంట్ అనంతరం గ్రౌండ్ లో జనాలు చూడ్డానికి పెట్టిన LED స్క్రీన్ ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn