సినిమా SJ Suryah : అకీరాతో 'ఖుషీ 2'.. SJ సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్! పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాతో 'ఖుషి2' చేయడంపై sj సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నేను నటుడిగా సంతోషంగా ఉన్నాను. ఇంతలోనే దర్శకత్వం గురించి ఆలోచించడంలేదు. 'ఖుషి 2' గతంలో పవన్ తో అనుకుంటే చేయలేకపోయాను. అవకాశం ఇస్తే అకిరాతో చేయడానికి ఆసక్తిగా ఉన్నానని అన్నారు. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. దిల్ రాజు సైతం 10 లక్షలు ప్రకటించారు. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇదేం ట్విస్ట్ సామీ.. 'డాకు మహారాజ్' లో ఆ హీరో సీన్స్ లేపేశారా? డైరెక్టర్ బాబీ..'డాకు మహారాజ్' సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్ రాసే టైంలో మరో కీలక పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలనుకున్నాం. కానీ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేకపోవడంతో దుల్కర్ సినిమాలో భాగం కాలేదని తెలిపారు. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా క్లింకార ఫొటోను ఆరోజే రివీల్ చేస్తా.. బాలయ్య, చరణ్ 'అన్ స్టాపబుల్' ప్రోమో అదిరింది రామ్ చరణ్ ఇటీవల 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వదిలారు. ఇందులో చరణ్ తన కూతురి గురించి మాట్లాడారు. ప్రభాస్ తో ఫోన్ కాల్ సంభాషణ కూడా చూపించారు. ఈ ఎపిసోడ్లో శర్వానంద్, దిల్ రాజు సైతం సందడి చేశారు. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గోల్డెన్ ఛాన్స్ అందుకున్న భీమ్స్.. మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్..! ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సాంగ్స్ తో భీమ్స్ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా భీమ్స్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఆయన టికెట్ రేట్లు పెంచడం గురించి మాట్లాడారు. టికెట్ రేట్ల పెంపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. అందుకే రేట్లు పెంచుతున్నామని అన్నారు. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆరేళ్ళ తర్వాత లుక్ మార్చిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న బన్నీ న్యూ లుక్ గత ఆరేళ్లుగా 'పుష్ప' సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచిన అల్లు అర్జున్.. తాజాగా ఆ లుక్ను మార్చి సాధారణ హెయిర్స్టైల్లో కనిపించారు. కోర్టుకు వచ్చిన బన్నీని చాలా రోజుల తర్వాత సింపుల్ లుక్ లో కనిపించడంతో.. బన్నీ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiara Advani: 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కు కియారా అందుకే రావట్లేదా..? 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కి హెల్త్ ప్రాబ్లమ్ వల్లే అటెండ్ కాలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. పని ఒత్తిడితో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో తను ఈవెంట్స్ కు హాజరవలేదని వివరణ ఇచ్చింది. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable: ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన బాలయ్య.. మళ్ళీ అదే తప్పు చేస్తూ? అన్స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంపై చర్చ మొదలైంది. తాజా ఎపిసోడ్ లో బాబీ పని చేసిన హీరోలందరి గురించి బాలయ్య అడిగాడు. కానీ ఎన్టీఆర్ పేరు గానీ, జై లవకుశ సినిమా గురించి కానీ ఎక్కడా ప్రస్థావించలేదు. దీంతో ఫ్యాన్స్ బాలయ్యపై ఫైర్ అవుతున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn