సినిమా 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. రంగంలోకి 1600 మంది పోలీసులు 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెంట్ కోసం 400 మంది పోలీసు అధికారులు, 1200 మంది పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సూసేకి సాంగ్ కి శ్రష్టి వర్మ ఎంత బాగా డ్యాన్స్ చేసిందో చూడండి.. వీడియో వైరల్ 'పుష్ప2' లోని సూసేకి సాంగ్ కి శ్రష్టి వర్మ.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. దాని రిహార్సల్ వీడియో నెట్టింట వైరలవుతోంది. వీడియోలో ఆమె పలికించిన హావ భావాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శ్రష్టి వర్మ ఫెర్ఫార్మెన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ అరుదైన ఘనతసాధించింది. సెప్టెంబర్ 27 విడుదలైన ఈ చిత్రం ఏపీలోని ఆరు థియేటర్స్ లో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా? 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 180 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగులోనే 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాసి పెట్టుకోండి, ఈ సంక్రాంతికి 'దబిడి దిబిడే'.. 'డాకు మహారాజ్' పై నిర్మాత పోస్ట్ బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.' సినిమా సెకండాఫ్ లో ఓ సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులు గుర్తు చేస్తుంది. ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి..' అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'విశ్వంభర' టీమ్ లో మార్పులు.. మేకర్స్ నిర్ణయం వెనక రీజన్ ఇదేనా? 'విశ్వంభర' సినిమాకు సంబంధించి సీజీ టీమ్‌ను మార్చి, కొత్త టీమ్‌తో మేకర్స్ గ్రాఫిక్స్ పనులు చేపట్టినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో VFX షాట్స్, గ్రాఫిక్స్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' కు బిగ్ షాక్.. రిలీజ్ కు ముందే బ్యాన్ చేయాలంటూ ఆందోళన! కర్ణాటకలో 'గేమ్ ఛేంజర్' పోస్టర్లపై కొందరు నల్లరంగు స్ప్రే చేయడం చర్చనీయాంశమైంది. పోస్టర్లో టైటిల్ కన్నడలో లేకపోవడం వల్ల స్థానిక భాషాభిమానులు ఆగ్రహానికి గురయ్యారని, ఈ నేపథ్యంలో 'బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక' అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మహేశ్, రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ లీక్ చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్ 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ మూవీ గురించి రామ్ చరణ్ మాట్లాడారు. మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పుడది లేదుగా.. అందుకే రాజమౌళి, మహేష్ సినిమా ఏడాదిన్నరలోపు విడుదలవుతుందని చెప్పారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balayya: ఊర్వశి బ్యాక్ చితక్కొట్టిన బాలయ్య..'దబిడి దిబిడి' సాంగ్ పై ట్రోలింగ్ 'డాకు మహారాజ్'మూవీ నుంచి రిలీజైన 'దబిడి దిబిడి' సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా పాటలోని స్టెప్పులపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాటలో ఊర్వశి బ్యాక్ పై బాలయ్య చేతులతో గుద్దే స్టెప్పులపై నెట్టింట రచ్చ నడుస్తోంది. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn