సినిమా Vishal : విశాల్ సినిమాకు మోక్షం.. 13 ఏళ్ళ తర్వాత థియేటర్స్ లోకి.! కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన 'మదగజరాజ' అనే సినిమా 13 ఏళ్ళ తర్వాత థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతుంది. 2012లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు వివాదాలతో రిలీజ్ కు నోచుకోలేకపోయింది. జనవరి 12న ఈ చిత్రాన్ని తమిళ్,తెలుగు భాష్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే? అల్లు అర్జున్ అరెస్ట్ పై జానీ మాస్టర్ ఎట్టకేలకు నోరు విప్పారు. బన్నీ అరెస్ట్ అయినట్ల తెలిసిన వెంటనే, నా మనసులో ఫస్ట్ ఆయన పిల్లలు గుర్తుకు వచ్చారు. నేను కూడా జైలుకు వెళ్లినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు ఏమైపోతారోనని కంగారుపడ్డానంటూ తెలిపారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Year Ender 2024: ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్ళే! 2024 టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే మోగాయి. హీరోలే కాదు హీరోయిన్లు కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఇదే ఏడాది రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో నాగ చైతన్య, సిద్దార్థ్ తో పాటూ పలువురు ఉన్నారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer : 'గేమ్ ఛేంజర్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే? 'గేమ్ ఛేంజర్' మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా.. రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. ఏ హీరో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood : 2025 లో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే! ఈ ఏడాది హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు టాలీవుడ్‌కు పెద్ద విజయాలను అందించాయి. 2025 లోనూ పాన్ ఇండియా సినిమాలతో పాటూ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో స్టార్ హీరోలతోపాటూ యంగ్ హీరోలు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VIRAL VIDEO: రాంచరణ్ పై బాలయ్య సీరియస్.. వైరల్ అవుతున్న వార్నింగ్ వీడియో! 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్య, రామ్ చరణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. సెట్ లో చరణ్.. బాలయ్యను 'సార్' అని పిలిచారు. దాంతో కోప్పడ్డ బాలయ్య, నన్ను అలా పిలవొద్దు, బ్రో అని మాత్రమే పిలవాలంటూ చరణ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Yash : అభిమానులకు 'KGF' హీరో బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే? 'కేజీఎఫ్' హీరో యశ్.. తన పుట్టినరోజు వేడుకల కోసం ఎవరూ హోమ్‌టౌన్‌కు రావొద్దని అభిమానులను కోరారు. తనపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ చెప్తూ.. కొత్త ఏడాది ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక లేఖ రిలీజ్ చేశారు. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagavamsi: ఆ హీరోతో నేను తీయబోయే సినిమా 'అర్జున్ రెడ్డి'ని మించి ఉంటుంది: నాగవంశీ నిర్మాత నాగవంశీ.. సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 'అర్జున్ రెడ్డి' తరహాలో ఉంటుంది. సిద్ధూకి ఈ కథపై చాలా ఆసక్తి ఉంది. ఈ సినిమాలో సిద్ధూని కొత్త రూపంలో చూస్తారని అన్నారు. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn