ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్! తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.వీరి నలుగుర్ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. రిమాండ్ విధించడంతో.. తిరుపతి సబ్ జైలుకు తరలించారు By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్ని ప్రమాదం తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు By Bhavana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: ధర్మారెడ్డి ఎక్కడ? ఆ మౌనం వెనక కారణమేంటి! తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మౌనం వీడకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి నెయ్యి ఒప్పందాలు ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయని, అయినప్పటికీ ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనేది హాట్ టాపిక్‌గా మారింది. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tirupati: టీటీడీ ప్రక్షాళన.. ఇకపై హిందువులకే ఉద్యోగాలు! తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దేవాలయాల్లో వాడే వస్తువులన్నీ పరిశీలించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్ళే ఉండేలా చట్టం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. By srinivas 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Laddu: తిరుపతి లడ్డూలోనే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లోనూ జంతువుల నూనె? మీరు స్ట్రీట్ ఫుడ్ బాగా తింటారా? తక్కువ ధరకే టేస్టీ ఫుడ్ అంటూ వీధుల్లో లభించే ఫుడ్ ను తెగ లాగించేస్తూ ఉంటారా? జంతువుల కొవ్వును తిరుపతి లడ్డూలోనే మాత్రమే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లో కూడా వాడతారని మీకు తెలుసా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ సంచలన నిర్ణయం! తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. తమపై టీడీపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వాస్తవాలు బయటకు వచ్చేలా చూడాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపై వచ్చే బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది. By V.J Reddy 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Chandrababu: తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్.. సీఎం సంచలన వ్యాఖ్యలు! వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. 'తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. లడ్డూలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వేశారన్నారు. By srinivas 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Balapur Laddu Auction Record Price:బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర రూ. 27 లక్షలు బాలాపూర్ లడ్డూకు మరో సారి రికార్డు ధర పలికింది. మొత్తం 36మంది పాల్గొన్న ఈ వేలంలో లడ్డూను దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Laddu Auction: హైదరాబాద్ లో రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డూ.. రూ.1.20 కోట్లు.. ఎక్కడంటే? హైదరాబాద్ లో గణేష్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాల్లో గణేష్ లడ్డూకు కోట్ల ధర పలికింది. ఒక్క లడ్డూను 1.20 కోట్లకు దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడే వేలం పాటలో లడ్డూ 60.80 లక్షలు పలికింది. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn