Pakistan : భారత్ దాడి చేస్తే.. యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం.. పాక్ మంత్రి బలుపు మాటలు!
ఇండియా,పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌ను ఉద్దేశించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియా,పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌ను ఉద్దేశించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సుమారు 1:22 గంటల సమయంలో రిక్టార్ స్కేలుపై 5.0 తీవ్రతతో నమోదైంది. భూకంపం భయంతో ప్రజలు ఇళ్ళు, కార్యాలయాలు, పాఠశాలల నుండి బయటకు పరుగులు తీశారు.
కొల్కతా మెట్రో ప్రయాణికుల రక్షణ కోసం ఒక అద్భుతమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) అనే కొత్త పద్ధతిని మెట్రో రైల్వే ప్రారంభించింది.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కొనసాగుతున్న గృహ హింస, భరణం కేసును కోల్‌కతా నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిఫా వైరస్ బారిన పడి, దానిపై పోరాడి గెలిచిన ఓ నర్సు, దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారు. పూర్బబర్ధమాన్ జిల్లా కట్వా ప్రాంతానికి చెందిన ఒక నర్సు జనవరి చివరి వారంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి కోలకతాకు వచ్చినప్పుడు అక్కడ ఉద్రిక్తలు చోటుచేసుకోవడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో భూకంపం సంభవించింది.రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భూమి కంపించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, దాని ప్రభావంతో బెంగాల్ వరకు కూడా ప్రకంపనలు సంభవించాయి.
పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగడం కలకలం రేపుతోంది. ట్యూషన్ కోసం వెళ్లిన బాలికను ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.
బిహార్‌లోని ఢిల్లీ-కోల్‌కతా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత 4 రోజుల నుంచి ఎన్నో వాహనాలు ట్రాఫిక్ జామ్‌లోనే చిక్కుకునిపోయాయి. కేవలం 5కిలో మీటర్లు మాత్రమే వాహనాలు కదిలాయి.