నేషనల్ Kolkata Rape case: జూనియర్ డాక్టర్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. సంజయ్ కి జీవిత ఖైదు! కోల్‌కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.50వేల జరిమానా వేసింది. బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. By srinivas 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు బెయిల్ కోలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్గర్ రేప్, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటూ పాటు స్థానిక తలాపోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మోండల్‌కి సీల్దా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. By Manogna alamuru 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ! కోల్ కతాలో మరో వైద్యురాలు కామాంధుడి వేధింపులకు గురైంది. బైక్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిందనే కోపంతో దారుణంగా టార్చర్ చేశాడు ఓ బైకర్. ఆమెకు 17 సార్లు ఫోన్ చేసి విసిగించడంతోపాటు శృంగార వీడియోలు పంపించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కోల్ కతా డాక్టర్ హత్యా*చార కేసులో బిగ్ ట్విస్ట్ | Big twist in Kolkata doctor's murder case | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: ఆందోళన విరమించిన జూడాలు..శనివారం నుంచి విధుల్లోకి కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తూ విధులకు దూరంగా ఉన్న జూనియర్ డాక్టర్లు మొత్తానికి తమ ఆందోళనను విరమించారు. శనివారం నుంచి డ్యూటీలో జాయిన్ అవుతామని ప్రకటించారు. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata: మూడుసార్లు ఫోన్లు..మూడు రకాల సమాధానాలు..ఆర్జీకర్ ఆసుపత్రి తీరులో అనుమానాలు ట్రైనీ డాక్టర్ రేప్,హత్య జరిగిన తీరు,ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన అన్నీ అనుమానాలే.విద్యార్ధిని హత్యకు గురైందన్న విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఆసుపత్రి సిబ్బంది మూడు సార్లు మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు.తాజాగా బయటపడిన కాల్ రికార్డ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata: ఆర్జీ కర్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోలకత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హత్య విషయంలో సీబీఐ అదుపులో ఉన్నఆర్జీ కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది.డాక్టర్ హత్య జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం,నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే కారణమని చెప్పింది. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata: మా కూతురిని ఎవరో కావాలని చంపించారు–ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు మా కుమార్తె ఆసుపత్రికి సంబంధించిన లేదా ఎవరి గురించో రహస్యాలను తెలుసుకుందని...అందుకే ఆమెను చంపేశారని అంటున్నారు మృతురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు. సంజోయ్ రాయ్ ఎవరో తమకు తెలియదని..మా కూతురిని చంపడానికి అతనిని కూడా ఎవరో పంపించారని అన్నారు. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata: నా కొడుకు అమాయకుడు, కావాలని ఇరికించారు–కోలకత్తా డాక్టర్ హత్య నిందితుడు తల్లి నా కొడుకు మంచివాడు...అతనిని ఎవరో కావాలనే డాక్టర్ రేప్, హత్య కేసులో ఇరికించారు అని అంటున్నారు..ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ తల్లి. నా కొడుకుని ఎవరో తప్పుడు పనులు చేయమని ప్రభావితం చేశారని సంజయ్ రాయ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn