Latest News In Telugu IND VS SA: టుక్ టుక్ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా! రానున్న దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడు ఫార్మెట్లకు మూడు వేర్వేరు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ని సెలక్ట్ చేయడం పట్ల ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దూకుడుగా వ్యవహరించే కెప్టెన్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. By Trinath 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Kohli: ఓడిపోవడానికి అదే కారణం.. వారిలో ధైర్యం లేదు.. గంభీర్ ఘాటు విమర్శలు! వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడమే కారణమన్నాడు గంభీర్. కోహ్లీ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ వేగంగా ఆడకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: ఎన్నెన్ని మాటలు అన్నారు భయ్యా.. ఇప్పుడెక్కడున్నారో బ్రో మీరంతా? టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ వరల్డ్‌కప్‌లో జట్టుకు పెద్ద ఎసెట్‌గా మారాడు. గ్రూప్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో మొదలు చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ వరకు రోహిత్ టీమ్‌ను గెలిపించాడు. By Trinath 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NED: బెంగళూరు పులి బిడ్డరా ఇక్కడ.. రఫ్ఫాడించిన రాహుల్.. ! హోం గ్రౌండ్లో కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. పసికూన నెదర్లాండ్స్‌పై 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అటు అయ్యర్ కూడా సెంచరీ చేయడంతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 రన్స్ చేసింది. By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AFG: కోహ్లీకి ఒళ్లు మండేలా చేసిన కేఎల్ రాహుల్..! నవీన్ ఉల్ హక్ విషయంలో మరోసారి రచ్చ..! ఈ ఏడాది ఐపీఎల్లో నవీన్ఉల్ హక్ వర్సెస్ కోహ్లీ మధ్య జరిగిన గొడవ ఎంత రచ్చ లేపిందో అందరికి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్ఘాన్, ఇండియా మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. నవీన్ ఉల్ హక్‌ని అవుట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కీపర్ కేఎల్ రాహుల్‌పై కోపం తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: విరాట్ కాసేపు టెస్ట్ క్రికెట్ ఆడమన్నాడు-కే ఎల్ రాహుల్ వరల్డ్ కప్‌లో భారత్ తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో విజయం సాధించింది. మొదట్లో కొంచెం భయపెట్టినా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలో విజృంభించి ఆడడంతో శుభారంభాన్ని దక్కించుకున్నారు. ఇందులో కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అయితే విరాట్ వల్లనే తాను అలా బ్యాటింగ్ చేసానని అంటున్నాడు రాహుల్. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: అల్లుడు రాక్...మామ షాక్..!! ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాట్ల నుంచి అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ కనిపించింది. వీరిద్దరి సెంచరీతో పాక్‌పై భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: టీమిండియాకు గట్టి షాక్..గాయంతో తొలి రెండు వన్డేలకు స్టార్ ప్లేయర్ దూరం! ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గాయంతో కేఎల్ రాహుల్ తొలి రెండు వన్డేలకు దూరం అవుతున్నట్టు హెడ్‌కోచ్ ద్రవిడ్ అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబర్ 2న పాక్, సెప్టెంబర్ 4న నేపాల్‌పై తలపడే మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంతో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తున్నాడు. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia cup: గాయంతో ఉండగానే సెలక్ట్ చేస్తారా? అసలు మైండ్ ఉందా? మాజీ క్రికెటర్ ఫైర్! ఆసియా కప్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు ఆగడంలేదు. కేఎల్ రాహుల్‌కి కొత్త గాయం అవ్వగా అది తెలిసినా కూడా అతడిని సెలక్ట్ చేశారు. మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని సెలక్టర్ల కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పడు. ఇలా గాయంతో ఉన్నవారిని ఎలా ఎంపిక చేస్తారని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించారు. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn