క్రైం తల్లే విలన్.. ప్రియుడి కోసం పిల్లలకు పెరుగులో విషం.. బయటపడ్డ మహిళ బాగోతం! సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eye Sight: ఈ ఆహారాలు పిల్లలకు ఇస్తే కంటి చూపు రెట్టింపు వయసు పెరిగే కొద్దీ కంటి చూపు బలహీనపడుతుంది. ఆహాయంలో పాలకూర, ముదురు ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంపలు, నారింజ పండ్లు, బీటా కెరోటిన్, ఒమేగా-3 వాల్నట్స్, చియా విత్తనాలు, స్ట్రాబెర్రీలు, కాలీఫ్లవర్, ఎర్రబెల్ పెప్పర్ వంటివి కంటి ఆరోగ్యానికి మంచిది. By Vijaya Nimma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి.. రచయిత్రి ఆష్లీ ప్రకటన తన బిడ్డకు ప్రపంచ కుబేరుడు తండ్రి అంటూ రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్ ప్రకటించారు. తన బిడ్డ అతనికి 13 వ సంతానమని చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆష్లీ. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh: కుంభమేళాలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జననం..మారుమోగుతున్న వారి పేర్లు మహాకుంభమేళాలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జన్మించారని యూపీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరందరికీ కుంభమేళా, నదులు, శివునికి సంబంధించిన పేర్లు పెట్టారని చెప్పారు. ఈ 12 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులూ చాలా పుణ్యం చేసుకున్నారని అందరూ భావిస్తున్నారు. By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పిల్లలకు దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే! స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే ఆర్టిఫిషీయల్ కలర్స్ ఉన్న ఫుడ్స్ పిల్లలకు ఇవ్వకూడదు. వెబ్ స్టోరీస్ By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇదీ లెక్క.. సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా మాస్ డెసిషన్ |Australia proposes ban on social media | RTV By RTV 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో దడ పుట్టిస్తున్న డెంగీ తెలంగాణను ఒకపక్క ఇన్ఫెక్షన్లు...మరో పక్క విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెండు నెలల్లో నాలుగు వేల మంది ఈ జ్వరాల బారిన పడ్డారు. ఈ ఏడాదిలో అయితే ఇప్పటివరకు 5, 372 మందికి డెంగీ వచ్చింది. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు హైదరాబాద్లో రోజుకు దాదాపు పదిమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్న జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో సతమవుతున్నారు. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు ఈ వైరల్ మరింత ఎక్కువ అవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. By Manogna alamuru 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Addiction : మీ పిల్లలు అదే పనిగా ఫోన్ చూస్తున్నారా..? త్వరగా ఇలా చేయండి..! ఈ మధ్యకాలం పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా బానిసలవుతున్నారు. గంటల తరబడి ఫోన్లో గేమ్స్ ఆడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు. పేరెంట్స్ పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచడానికి వారితో సమయం గడపండి, వారిని బయటకు తీసుకువెళ్ళండి, ముఖ్యంగా వారి స్క్రీన్ టైం సెట్ చేయండి. By Archana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn