Latest News In Telugu Hyderabad: వేసవి మొదలైంది..పిల్లల శిక్షణా శిబిరాలు తెరుచుకున్నాయి వేసవి కాలం మొదలైంది. పిల్లలకు పరీక్షలు అయిపోయాయి. చదువులు పక్కనపెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి టైమ్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనుంది. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh : వాడు మనిషి కాదు... నరరూప రాక్షసుడు.. పిల్లలను చంపి రక్తం తాగాడు అన్నెంపున్నెం ఎరుగని చిన్న పిల్లలను చంపడమే కాక..వారి రక్త తాగారు ఇద్దరు యువకులు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇద్దరు ముస్లిం యువకులు చేసిన హత్యాకాండలో ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు అన్యాయంగా చనిపోయారు. By Manogna alamuru 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Self-Confidence: మీ పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా..అయితే ఇలా చేయండి ఆత్మవిశ్వాసం లేని పిల్లలు ఒంటరిగా కూర్చుని సంతోషంగా ఉన్నారని నిపుణులు అంటున్నారు. పిల్లలు విమర్శించుకోవటం, పొగడ్తలు నచ్చకుండ ఉండటం, సొంత నిర్ణయాలు దూరం వంటి సంకేతాలు కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను బాల్యంలోనే గుర్తిస్తే ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips: పిల్లల ఎత్తు, బరువు పెరగడం లేదా..అయితే ఈ లోపమే కావొచ్చు! శరీరంలో జింక్ లేకపోవడం వల్ల, పిల్లల ఎత్తు, శారీరక అభివృద్ధి దెబ్బతింటుంది.పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆకలి లేకపోవడం, బలహీనమైన జ్ఞాపకశక్తి, , గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు ఉంటే పిల్లల్లో జింక్ లోపం ఉందని గుర్తించాలి. By Bhavana 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu kids: మీ పిల్లలు తప్పక నేర్చుకోవాల్సిన పాతకాలం పద్ధతులు ఈ జనరేషన్ పిల్లలకు ఓపిక తక్కువ. తల్లిదండ్రులు కొన్ని పాత పద్ధతులను నేర్పిస్తే పిల్లలను తప్పుదారి పట్టించకుండా కాపాడుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిన తర్వాత పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఆ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting: పిల్లలకు 10 ఏళ్లు నిండకముందే నేర్పించాల్సిన విషయాలు ఇవే! ఎదిగే కొద్దీ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. 10 ఏళ్ల లోపే డబ్బు విలువ తెలిసేలా చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా పెంచాలి. పెద్దలను గౌరవించడం, తోటి వారితో మర్యాదగా మాట్లాడడం నేర్పాలి. చిన్నతనం నుంచే వారి పని వారే చేసుకునేలా నేర్పించండి. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఘోరం.. ఎలుక కొరకడంతో శిశువు మృతి నాగర్ కర్నూల్లో దారుణం జరిగింది. ఎలుక కొరకడంతో నెలలు నిండని శిశువు ఉసురు కోల్పోయాడు. పట్టణ పరిధిలోని నాగనూల్‌లో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులు, కుటుంబీకులకు తీవ్ర విషాదం మిగిల్చింది. By Naren Kumar 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn