Latest News In Telugu Parenting Tips : మీ పిల్లలు స్కూల్ వెళ్లమని మొండికేస్తున్నారా? ఈ టిప్స్ ఫాలో అయితే ఒక్కరోజు డుమ్మా కొట్టరు..!! మీ పిల్లలు స్కూల్ కు వెళ్లమని మొండికేస్తుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకు తన పాఠశాలను ప్రేమించడం నేర్పడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ టిప్స్ ఫాలో అవుతే..ఒక్క రోజు కూడా స్కూల్ కు డుమ్మా కొట్టకుండా వెళ్తారు. ఆ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇంజక్షన్లు ఇచ్చి భార్య, పిల్లల్ని చంపిన డాక్టర్.. ఆ తర్వాత ఏం చేశాడంటే ఓ వైద్యుడు ఇంజక్షన్స్ ఇచ్చి భార్య పిల్లలను చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొంతకాలం డిప్రెషన్‌తో బాధపడుతున్న అరుణ్ అనే వ్యక్తి భార్య, పిల్లలు 14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబును చంపి చివరకి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Home Remedies : పిల్లలలో కడుపు నొప్పిని తగ్గించే బెస్ట్ హోం రెమెడీస్ ఇవే..!! చిన్న పిల్లలలో కడుపు నొప్పి సమస్య సాధారణం. ఈ సమస్యను అధిగమించడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద నివారణలు ఉన్నాయి.అవేంటో చూద్దాం. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:నయనానందం...పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ ఇన్ని రోజులుగా తమ పిల్లల ముఖాలను సస్పెన్స్ లో పెట్టిన నయన్, విఘ్నేష్ దంపతులు.. తాజాగా తమకు పుట్టిన కవలలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పటివరకూ అరకొరా తన పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ జంట...తాజాగా పూర్తిగా ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn