నమ్మకంగా తీసుకెళ్లి బాలుడి గొం*తు కో**సిన | Ananthapur Incident | RTV
నమ్మకంగా తీసుకెళ్లి బాలుడి గొం*తు కో**సిన | Ananthapur Incident | A school boy brutally gets murdered in Ananthapuram in Andhra Pradesh and this becomes viral | RTV
నమ్మకంగా తీసుకెళ్లి బాలుడి గొం*తు కో**సిన | Ananthapur Incident | A school boy brutally gets murdered in Ananthapuram in Andhra Pradesh and this becomes viral | RTV
కులాంతర వివాహం చేసుకుందని ఓ యువతిని కుటుంబ సభ్యులే నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి.. యువతిని కాపాడి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
కొడుకు చేసిన పనికి తల్లి కిడ్నాప్... ! Woman Kidnap | A woman gets kidnapped in Nizamabad District and as a part of recovering the dues the victim was taken away by the accused | RTV
ఏపీలో సోమవారం మద్యం దుకాణాల లాటరీ ముగిసింది. లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వ్యాపారి రంగనాథను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖకు చెందిన జమీనా అనే యువతికి మనోహర్ అనే ఎన్ఆర్ఐ ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు. పక్కా ప్లాన్ తో అతడిని అమెరికా నుంచి రప్పించిన ఆ యువతి మత్తు డ్రింక్ ఇచ్చి సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసుకుంది. అనంతరం బెదిరించి కిడ్నాప్ కూడా చేయగా.. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.
యూపీలోని బాగ్‌పత్‌లో ఓ యువకుడు 6 ఏళ్ల బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఇంతలో ఆ ఆంజనేయుడే పంపాడన్నట్టుగా అక్కడికి ఓ కోతుల గుంపు వచ్చి అతనిపై దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.
విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
హర్యానాలోని రోహ్తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరగా ఘటన జరిగింది.