సినిమా NTR : నేను సిద్ధం.. ‘కాంతార’ ప్రీక్వెల్‌లో కీ రోల్‌పై క్లారిటీ ఇచ్చిన తారక్! ‘కాంతార’ ప్రీక్వెల్‌లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘అదంతా రిషబ్ శెట్టినే ప్లాన్ చేయాలి. ఆయన ప్లాన్ చేస్తే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు! అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో దర్శన్ తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rishab Shetty : దేశం పరువు తీస్తున్నారు.. బాలీవుడ్‌పై కాంతార హీరో సంచలన వ్యాఖ్యలు! కన్నడ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనను విమర్శిస్తున్నారు. గతంలో అయన నటించిన సినిమాల సన్నివేశాలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. By Archana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sudeep : దర్శన్ అరెస్ట్ పై స్పందించిన కన్నడ స్టార్ సుదీప్.. శిక్ష పడాలంటూ కామెంట్స్! దర్శన్ అరెస్ట్ పై కన్నడ స్టార్ హీరో సుదీప్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి' అని అన్నాడు. By Anil Kumar 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn