Danam: కేసీఆర్, కేటీఆర్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్‌పై దానం తిరుగుబాటు?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కేసీఆర్ ఒక భోళా శంకరుడు. ఒక గొప్ప నాయకుడని పొగడటం చర్చనీయాంశమైంది.
BIG BREAKING: బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడి.. టెన్షన్.. టెన్షన్!
యాదాద్రి భువనగిరి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలని నిరసన చేపట్టారు.
TG: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. అభయహస్తం పథకంపై కీలక నిర్ణయం!
చేనేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.31 కోట్ల నిధులు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
TGPSC: రేవంత్ సార్ మా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి.. గ్రూప్-4 అభ్యర్థుల వినతి!
గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి 45 రోజులు గడుస్తున్న విధుల్లోకి తీసుకోవట్లేదంటూ TMRIES శాఖకు చెందిన 191మంది ప్రజావాణికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2025/01/11/t2YOoNPUheWebivc1X0F.jpg)
/rtv/media/media_files/2025/01/11/LIGVsrosKSxhnbsErrZY.jpg)
/rtv/media/media_files/2025/01/11/sswZwQWGav89IEBZ1cFD.jpg)
/rtv/media/media_files/2025/01/10/1P1RRiaB3CQJm6Np3jLT.jpg)
/rtv/media/media_files/2025/01/10/rQcSTZLp6xYFZP3lc2lA.jpg)