ఆంధ్రప్రదేశ్ AP: విషాదం.. విహారయాత్రకి వెళ్లిన ముగ్గురు యువకులు.. ఇంతలోనే.. కడపలో విహారయాత్రకి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యువకులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు, సబ్సిడీ రిజర్వాయర్-1లో దిగి గల్లంతు అయినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కడపలో డాడీ హోమ్ వివాదం.. బయటకు పోండి.. మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని న్యాయవాది వార్నింగ్..! కడపలో మరోమారు డాడీ హోమ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధపై ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖ న్యాయవాది చేయి చేసుకున్నాడు. పూజ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో బూతులు తిడుతూ.. బయటకు పోండి.. లేదంటే మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరింపులకు దిగాడు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నిమ్మచెట్ల నరికివేతపై చంద్రబాబు వార్నింగ్..! అన్నమయ్య జిల్లా పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : 450 నిమ్మ చెట్లను నరికేసిన దుండగులు..! అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఐదు ఏకరాల్లోని 450 నిమ్మ చెట్లను దుండగులు నరికేశారు. భూ వివాదమే కారణమని తెలుస్తోంది. చంద్రారెడ్డి అనే వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి తనదే అంటున్నాడని బాధితురాలు మంజుల వాపోయింది. చెట్ల నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అక్రమ ఇసుక దందా.. యువకుడు బలి..! కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక దందాకు యువకుడు బలి అయ్యాడు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబి, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..! కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. న్యాక్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను సైతం తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan vs Sharmila : కడప గడపలో వైఎస్ వారసుల బాహా బాహీ తప్పదా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీచేయనున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆయనపై వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని అంటున్నారు. ఈ ఊహాగానాల వెనుక కథేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth Reddy: కడప ఉప ఎన్నిక మీద రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ కడపలో ఉప ఎన్నిక వస్తుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ కడప పౌరుషాన్ని ఢిల్లీని తాకేలా చేస్తానన్నారు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం! ఏపీ రోడ్లు నెత్తురొడుతున్నాయి. శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn