Shorts for app గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన.. By RTV Shorts 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Agniveer: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే? ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వీరజవాన్ వీడ్కోలు.. | Army Jawan Rajesh In His Hometown | Kadapa | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి.. | Kadapa Gang Ra*pe Case | RTV బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి.. | Kadapa Gang Ra*pe Case goes sensational in the state of Andhra Pradesh and Accused is Identified as Vignesh | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పాపిరెడ్డిపల్లి లో విషాద ఛాయలు | Chhattisgarh Blast | Papireddy palli | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కడప ఇంటర్ స్టూడెంట్ హ*త్య కేసులో సంచలనం | Kadapa Inter Student Incident | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కడప ఇంటర్ స్టూడెంట్ హ*త్య కేసులో సంచలనం By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలా అడిగినందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేరస్తుడికి మరణశిక్ష పడాలి: చంద్రబాబు ఆగ్రహం కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn