ఇంటర్నేషనల్ Italy: ఆ ప్రాంతంలో స్థిరపడితే కనుక రూ. 92 లక్షలు మీవే ! ఉత్తర ఇటలీలో ట్రెంటినో ప్రావిన్సు అద్బుతమైన పర్వత ప్రాంతం.అయితే ఇక్కడి ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడే వారికి లక్ష యూరోలను అంటే రూ. 92 లక్షలను గ్రాంట్ గా అక్కడి అధికారులు ప్రకటించారు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Giorgia Meloni: మాపై లిబరల్స్ బురద జల్లుతున్నారు.. జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. తనను, మోదీ, ట్రంప్‌ను సంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ.. తమ ఎదుగులను చూసి లిబరల్స్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. By B Aravind 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rome: మరణానికి మందే శవపేటిక, సమాధి రెండూ సిద్ధం...ఎవరికో తెలుసా.. బతికుండగానే అంత్యక్రియలకు రిహార్సల్స్ చేస్తున్నారు. శవపేటిక రెడీ చేశారు, సమాధిని సెలెక్ట్ చేశారు. అన్నీ అయిపోయాయి. ఎవరు ఇంత క్రేజీగా ఉన్నారు అని అనుకుంటున్నారా..ఏంటీ కత అని ఆలోచిస్తున్నారా...డీటెయిల్స్ కింద చదివేయండి.. By Manogna alamuru 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Italy: 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి..ఆడి ఇటలీ అధినేత మృతి! ఇటలీ-స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఆదివారం పర్వతారోహణ చేస్తూ ఆడి ఇటలీ బాస్ ఫబ్రిజియో లోంగొ మరణించారు. పదివేల అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పొయారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: షిప్ మునక..బ్రిటన్ వ్యాపారవేత్త గల్లంతు షిప్ మునిగిపోవడంతో అందులో ఉన్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన సిసిలీలో జరిగింది. ఏడుగురిలో ఇద్దరు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనెడియన్ ఉన్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Moon: చంద్రుడి పై భారీ గుహ..ఇక నుంచి వ్యోమగాములు..! చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mount Etna Volcano: పేలిన భారీ అగ్ని పర్వతం..బూడిదమయమైన విమానాశ్రయం! యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం ఒక్కసారిగా బద్దలైయ్యింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై బూడిద వ్యాపించింది. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Agnipath : అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయం! అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Italy: ఇటలీలో బిజీబిజీగా మోదీ..పోప్, అగ్రనేతలతో సమావేశం జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళిన ప్రధాని మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీను కూడా మీట్ అయ్యారు. ఇందులో రష్యాతో జరుగుతున్న యుద్ధంపై కీలక చర్చలు చేసినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn