Latest News In Telugu Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు రైలులో ఆర్ఏసీ టికెట్ బుక్ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది. అయితే తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ఇంటర్ పాసై ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. 8వేల ఉద్యోగాలను ప్రకటించిన రైల్వేస్ ఇండియన్ రైల్వేస్‌లో రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి 8వేల ఖాళీలను ప్రకటించింది. 18 నుంచి 28 ఏళ్ళ లోపు ఈ ఉద్యోగాలకు అర్హులు. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways : రైలులో ప్రయాణికుల రద్దీ వీడియో వైరల్.. స్పందించిన రైల్వేశాఖ ఏప్రిల్ 14న ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ మధ్య నడిచే ఓ రైలుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను ఆ రైల్లో ప్రయాణించిన ఓ వ్యక్తి షేర్ చేశాడు. దీనిపై స్పందించిన రైల్వేశాఖ మరో వీడియోను షేర్ చేసింది. తప్పుడు వీడియోలు షేర్ చేయొద్దంటూ హెచ్చరించింది. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensational Plan : రూ. 12లక్షల కోట్లు..సర్కార్ సంచలన ప్లాన్..మోదీతో అట్లుంటది మరి.! కేంద్రంలో బీజేపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు. 2029లో కూడా తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. దానికి తగ్గట్లుగానే రూ. 12లక్షల కోట్లతో ప్లాన్ సిద్ధం చేసింది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat Bullet Train: వందే భారత్ బుల్లెట్ రైలు.. కేంద్రం కొత్త ప్లాన్ మాములుగా లేదు! వందే భారత్ సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ బుల్లెట్ రైలు మాత్రం గంటకు కనీసం 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మరి వందే భారత్, బుల్లెట్ రైలులాగా ఎలా వెళ్తుంది? వివరాలు తెలుసుకుందాం. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UTS APP : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కౌంటర్ కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. ఎలాగంటే.! రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. టికెట్ కొనుగోలను మరింత సులభం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train: రైలు బోర్డుపై తప్పుడు అనువాదం.. సెటైర్లు వేస్తున్న నెటీజన్లు ఓ రైలు బోర్టుపై హటియా - ఎర్నాకులం అని హిందీ, ఇంగ్లీష్‌లో ఉంది. హటియాను మళయంలో అనువాదం చేసి కొలపతకం అని రాశారు. దీని అర్థం హత్య (మర్డర్). ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది మర్డర్ ఎక్స్‌ప్రెస్ అని నెటీజన్లు సెటైర్లు వేస్తున్నారు. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crime News: టిక్కెట్ అడిగిన టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. టికెట్ చూపించమని అడిగిన టీటీఈని రైలు నుంచి కిందకి తోసేశాడు. దీంతో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు టీటీఈని ఢీకొనడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. By B Aravind 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railway Knowledge : ఎన్నిరోజులకు ముందు రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు? ప్రయాణికులు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఏజెంట్లతో ఏర్పాట్లు చేసుకునే కాలం పోయింది. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే, మీ ప్రయాణానికి ఎన్ని రోజుల ముందు మీరు రైలు టిక్కెట్లను (అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్) బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn