Trains : పండగల వేళ రైల్వే గుడ్ న్యూస్...6 వేల స్పెషల్ ట్రైన్లు!
పండుగల సీజన్ కావడంతో భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్లు జత చేశారు.
పండుగల సీజన్ కావడంతో భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్లు జత చేశారు.
హనుమకొండలోని హసన్పర్తి రోడ్ నుంచి కరీంనగర్ వరకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి సంబంధించి అధికారులు డీపీఆర్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అంచనా.
భారతీయ రైల్వేశాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. 11,250 టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం.
భారత రైల్వే శాఖ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా రైళ్లంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏ రైలు రద్దు అవుతోందో? ఏ ట్రైన్ ఏ టైమ్ కు వస్తుందో? తెలియని దుస్థితి ఏర్పడింది. భారీగా ట్రైన్ సర్వీసుల రద్దు.. నిర్వహణ లోపమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక నుంచి రైలు ప్రయాణంలో కన్ఫార్మ్ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవంటుంది రైల్వే శాఖ. వెయింటింగ్ టికెట్ తో రైలులో ప్రయాణం చేస్తే జరిమానా తో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాని మోదీ తూర్పు రైల్వేకు చెందిన 28 స్టేషన్లకు ఫిబ్రవరి 26న ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో 2,140 వేర్వేరు ప్రదేశాల్లో 40,19,516 మంది పాల్గొన్నారు. ఇండియన్ రైల్వేస్ ఈ కార్యక్రమానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది.
భారత్ లోని 13 రాష్ట్రాలను కలుపుతూ నవ్యక్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది.కర్ణాటక మంగళూరు నుంచిప్రారంభమైన ఈ రైలు కేరళ, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ మీదుగా జమ్మూ కాశ్మీర్ వరకు సేవలందిస్తుంది.
ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా దగ్గరలోని ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గుర్రు పెట్టి నిద్రపోవడంతో.. సిగ్నల్ ఇచ్చేవారు లేక పాట్నా-కోటా ఎక్స్ప్రెస్ రైలు దాదాపు అరగంటకు పైగా ఆగిపోయింది. దీంతో, ప్రయాణీకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.