Latest News In Telugu Railway Rules : ట్రైన్లో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..! ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ వెంట మద్యం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు సహా కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి తీసుకెళ్తే.. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indian Railways: దివ్యాంగులకు రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా .. దివ్యాంగులకు రైలు ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు భారత రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించింది. విదేశాల మాదిరిగా అధునాతన సమాచార వ్యవస్థను దివ్యాంగులకు తీసుకురావాలని యోచిస్తున్నారు. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amrit Bharat Express : ప్రయాణికులకు షాక్.. ‘అమృత్ భారత్’ జర్నీ చాలా కాస్ట్లీ! రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ చార్జీల వివరాలు వెల్లడించారు రైల్వే అధికారులు. అయోధ్య నుంచి బయల్దేరే తొలి రైలుకు ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించనుండగా మిగతా రైళ్లకంటే ఇందులో 15-17% చార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. By srinivas 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways: కరీంనగర్ ప్రజలకు శుభవార్త.. ఇక వారానికి 4 రోజులు.. కరీంనగర్ ప్రజలకు శుభవార్త. కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు ఇక నుంచి వారానికి 4 రోజులు నడవనుంది. ఏ ఏ రోజుల్లో నడపాలనే అంశంపై త్వరలోనే డీటెయిల్స్ ప్రకటిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఎంపీ బండి సంజయ్ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది. By Shiva.K 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి ఆ మూడు రైళ్లు బంద్.. మళ్లీ ఎప్పుడంటే.. మూడు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఇంటర్ సిటీ, శాతవాహన, కాకతీయ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. By Shiva.K 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పలు రైల్వే జోన్లలో ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వేస్ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తోంది. ఇందులో వివిధ రైల్వే జోన్లలో ప్రస్తుతం రిక్రూట్మెంట్ జరుగుతోంది. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Railways: ఒకే టికెట్ పై 56 రోజుల జర్నీ.. ఇండియన్ రైల్వే ఈ అదిరిపోయే ఆఫర్ గురించి మీకు తెలుసా!? మనలో చాలా మంది రైలు ప్రయాణానాన్ని ఇష్టపడుతుంటారు. ఒకే రైలు టిక్కెట్ తో 56 రోజులు ప్రయాణించవచ్చు. సర్య్కులర్ జర్నీ టికెట్ తో రైల్వే ప్రయాణికులు 8 వేరువేరు స్టేషన్లన నుంచి 56 రోజులు ప్రయాణించవచ్చు. తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala Special Trains: శబరిమలకు మరో 64 ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలివే.. శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. మరో 64 ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ - కొల్లం, నర్సాపూర్-కొట్టాయం, విశాఖపట్నం-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking : పట్టాలు తప్పిన సుహెల్దేవ్ ఎక్స్‌ప్రెస్..!! ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. సుహెల్దేవ్ ఎక్స్‌ప్రెస్‌లోని 2 కోచ్‌లు, ఇంజన్ పట్టాలు తప్పాయి. వార్త రాసే వరకు, ఎటువంటి ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం వెల్లడి కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn