ఆంధ్రప్రదేశ్ Indian Railways: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ కొత్తగా మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ట్రైన్స్ వివరాల కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు ఆ 24 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే.. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా విజయవాడ డివిజన్లో 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిన మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్ ప్రెస్ ను సైతం అధికారులు రద్దు చేశారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Insurance: జస్ట్ 35 పైసలతో రూ. 10 లక్షల బీమా.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోండి.. రైలు ప్రయాణం బాగానే ఉంటుంది. కానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే? ఆ వ్యక్తినే నమ్మకుని ఉన్న కుటుంబం పరిస్థితి ఏంటి? రైలులో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రయాణ బీమాను పొందవచ్చు. దీని ద్వారా ప్రయాణంలో ఆర్థిక భద్రతను పొందుతారు. ఆన్లైన్లో టిక్కెట్ బుకింగ్ యాప్ IRCTC ద్వారా రైటు టిక్కెట్లు బుక్ చేసుకుంటే డీఫాల్ట్‌గా రూ. 35 పెసలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల బీమా పొందుతారు. By Shiva.K 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: ఈ రోజు నుంచి తిరుపతి, కడపతో పాటు ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే! నిర్వహణ కారణాలతో పలు మొత్తం 4 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 06401, 06402, 07657, 07658 నంబర్ గల రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. By Nikhil 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి.. ఇది ఎక్కడుందో తెలుసా? ఇండియన్ రైల్వేస్‌లో ఓ రైల్వే స్టేషన్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి వీసా అవసరం. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశించడానికి అవకాశం లేదు. అయితే, అక్కడ పాకిస్తాన్ వీసా ఉండాలి. By Shiva.K 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madurai Train Fire : రైలులో పేలిన సిలిండర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య..!! తమిళనాడులోని మధురైలో విషాదం నెలకొంది. మధురై రైల్వే స్టేషన్లో పునలూర్-మధురై ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైలులో ప్రయాణికులు అక్రమంగా తీసుకెళ్తున్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది మరణించారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 20మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. By Bhoomi 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ అలెర్ట్ అలెర్ట్.. సెంట్రల్ రైల్వేలో 1,303 జాబ్స్‌కి నోటిఫికేషన్.. డీటైల్స్ చెక్ చేసుకోండి! సెంట్రల్ రైల్వే నుంచి 1,303పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 2. అసిస్టెంట్ లోకో పైలట్‌లో మొత్తం 732 ఖాళీలుండగా..టెక్నీషియన్ - 255 ఖాళీలు, జూనియర్ ఇంజనీర్ - 234 ఖాళీలు, గార్డ్/ట్రైన్ మేనేజర్ - 82 ఖాళీలున్నాయి. By Trinath 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మోడీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి: కిషన్ రెడ్డి 2014 నుంచి 2023కి రైల్వే శాఖ బడ్జెట్ కు 17రేట్లు పెరిగిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల కోట్ల నిధులు రైల్వే పనుల కోసం కేంద్రం ఖర్చు చేసిందని, 122 కిలో మీటర్ల కొత్త రైల్ లైన్స్ నిర్మించిందని చెప్పారు. 2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వాళ్లు చేయరు..చేయనివ్వరు...విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్..!! భారతీయ రైల్వే చరిత్రలో నేటి నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమైదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టారు. By Bhoomi 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn