Republic Day Celebrations : పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
పరేడ్ గ్రౌండ్లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను అవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
/rtv/media/media_files/2025/01/26/S62ujzaATUPb7st59FVj.jpg)
/rtv/media/media_files/2025/01/26/leW8KbDQCOav1sb1kp0W.jpg)
/rtv/media/media_files/2024/11/13/lL4nSfdlUe4WJZbxlLMc.jpg)
/rtv/media/media_files/2025/01/25/PRWRQVSCyhA7F8ulDlef.jpg)
/rtv/media/media_files/2025/01/25/EcXjuFcsWS7XEu6sUhXA.jpg)
/rtv/media/media_files/2025/01/24/gj8X3s82epPSkq7wUItV.jpg)
/rtv/media/media_files/2025/01/24/FPZMzrOyHqeJIrY20CNS.jpg)
/rtv/media/media_files/2025/01/24/Dr6PnyDIo3l5mQdxj0LK.jpg)