Viral News: ఆడు మగాడ్రా బుజ్జి.. ఏకంగా రోడ్డు రోలర్‌నే కొట్టేశాడు
హైదరాబాద్‌లో ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్‌నే కొట్టేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న రోడ్డు రోలర్‌ను రాత్రికి రాత్రికే మాయం చేశారు. 2 భారీ క్రేన్లతో డీసీఎంలోకి ఎక్కించి మహారాష్ట్రలో స్క్రాప్‌కు అమ్మేందుకు స్కెచ్ వేశారు.
Meerpet Incident: భార్యను కుక్కర్లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్ఫోన్లో సంచలన విషయం
మీర్పేట్లో భార్యను ముక్కలుగా చేసిన ఘటనలో మరో సంచలన విషయం బయటపడింది. గురుమూర్తి సెల్‌ఫోన్‌ను మరో మహిళ ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళతో సంబంధం వల్లే భార్య అడ్డు తొలగిచేందుకు ఈ పనికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.
Infosys Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా 17 వేల ఉద్యోగాలు..!
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. దావోస్ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పోచారంలో క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనివల్ల మరో 17 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొంది.
CM Revanth Davos Tour: తెలంగాణకు అమెజాన్ బంపరాఫర్.. వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం
తెలంగాణలో పెట్టుబడుల పంట పండనుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత మృతి
మావోయిస్టు కీలక నేత ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి. 57 ఏళ్ల ఈయన హైదరాబాద్ లోని జవహర్‌నగర్ పరిధి యాప్రాల్ వాసి. ఈయనపై రూ.20 లక్షల రివార్డు ఉంది. 1985లో గద్దర్ టీమ్‌లో చంద్రహాస్ కొంతకాలం పనిచేశారు
GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకూ పెంచాలనుకుంటోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్లో కలపాలని భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలపై స్పెషల్ గా ఓ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది.
Hyderabad: భార్యను చంపి ముక్కలుగా కోసి, కుక్కర్లో ఉడకబెట్టి, చెరువులో పారేసిన భర్త
రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కుక్కర్లో వేసి ఊడికించాడు. ఆ తర్వాత వాటిని చెరువులో పడేశాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2025/01/11/s6aSzdLDSlSiaWSGmGcZ.jpg)
/rtv/media/media_files/2025/01/23/c6vfOkZXnJYDmhjLAQpF.jpg)
/rtv/media/media_files/2025/01/23/WSSQnMHzRvtjEAAjd41e.jpg)
/rtv/media/media_files/2025/01/23/tpfHYYAXJwl96YEalMeC.jpg)
/rtv/media/media_files/2025/01/23/WScFsWeHFJWNUcEU8jwx.jpg)


/rtv/media/media_files/2025/01/22/sXF3uu4HJSFUKvLijjjc.jpg)
/rtv/media/media_files/2025/01/22/Imj1TpYXmvIDizSAbrpk.jpg)