/rtv/media/media_files/2025/01/26/S62ujzaATUPb7st59FVj.jpg)
banjara hills Photograph: (banjara hills)
హైదరాబాద్‌లో భారీగా కల్తీ నెయ్యిను జీహెచ్‌ఎంసీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని ఫ్రైడ్ గి అండ్ కర్డ్ పేరుతో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు, కల్తీ పదార్థాలతో నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కల్తీ నెయ్యి తయారు చేసే పదార్థాలు..
నెయ్యి తయారు చేసే వాళ్లతో పాటు భారీగా కల్తీ నెయ్యిని, వాటిని తయారు చేసే పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి కల్తీ నెయ్యిని తింటే అనారోగ్యం బారిన పడతారని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!
హైదరాబాద్‌లో భారీగా కల్తీ నెయ్యిని జీహెచ్‌ఎంసీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్‌లో ప్రమాదకర రసాయనాలతో ఫ్రైడ్ గి అండ్ కర్డ్ పేరుతో నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేశారు.#Hyderabad #ghee #seize #RTV pic.twitter.com/6p288VcdmW
— RTV (@RTVnewsnetwork) January 26, 2025
ఇది కూడా చూడండి: YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?
ఇది కూడా చూడండి: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS