తెలంగాణ EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఏటీఎం నుంచీ డబ్బు డ్రా... ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏటీఎం ద్వారా కూడా ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. హైదరాబాద్ లో ఈపీఎఫ్ఓ కార్యాలయాలను మాండవీయ ప్రారంభించారు. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Command Control Center: కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి ఫేక్ ఎంప్లాయ్.. సీఎం రేవంత్ సమీక్ష సమయంలో కలకలం రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ ఉద్యోగుల బెడద ఆందోళన సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణ సచివాలయంలో ఇద్దరు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు. తాజాగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి (సీసీసీ) గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశంతో తీవ్ర కలకలం రేగింది. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో! హైదరాబాద్‌లో భారీగా కల్తీ నెయ్యిని జీహెచ్ఎంసీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్‌లో ప్రమాదకర రసాయనాలతో ఫ్రైడ్ గి అండ్ కర్డ్ పేరుతో నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేశారు. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: బంజారాహిల్స్ లో అదుపు తప్పిన కారు..ఒకరు మృతి బంజారాహిల్స్ లో నిన్న ఒక కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. | Car Accident At Banjara Hills Road Number 1 | RTV By RTV 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కారు బీభత్సం.. | Car Incident In Banjara Hills KBR Park | RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Obscene Dances : బంజారాహిల్స్ పబ్ లో అసభ్యనృత్యాలు.. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ లోని ఆఫ్టర్ నైన్ పబ్ లో శనివారం రాత్రి పోలీసులు రెయిడ్ చేశారు.పబ్ లో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.వారిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : ‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మంది స్టేషన్‌కు తరలింపు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో రూల్స్‌కు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తున్నారని 'ఆఫ్టర్ నైన్' పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. 160 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ hyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్లు కలకలం మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn