లైఫ్ స్టైల్ Ghee- Curd: అమెరికా వాళ్లు నెయ్యి, పెరుగు ఎందుకు తినరు..? అమెరికాలో నెయ్యి అస్సలు వాడరు, పెరుగు జోలికి పోరట. అమెరికన్ ప్రజలు వీటిని ముట్టుకోరు. అంతేకాకుండా పచ్చి పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులు పాశ్చరైజ్ చేయని పాలలో సూక్ష్మక్రిములు ఉన్నాయని నమ్ముతారు. అమెరికన్ ప్రజలు నెయ్యి కంటే వెన్నని ఎక్కువగా ఇష్టపడతారు. By Vijaya Nimma 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ghee And Dal: పప్పులో నెయ్యి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? పప్పులో నెయ్యి కలుపుకుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. By Kusuma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ghee: తెల్ల వెన్న లేదా నెయ్యి.. ఇందులో ఏది మంచిది.. ఏది చెడ్డది? వెన్న, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇవి శరీరానికి మేలు చేయటంతోపాటు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది. బిస్కెట్లు, బేకరీ ఐటమ్లు వంటి వాటిల్లో అనారోగ్యకరమైన కొవ్వులను తెలియకుండానే తింటాము. దుకాణం నుంచి నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌ను చదివి తీసుకోవాలి. By Vijaya Nimma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే నెయ్యి తినకూడదా..! నెయ్యిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను, జీర్ణశక్తిని పెంచుతుందని అంటున్నారు. నెయ్యిని పరిగడుపున తింటే చర్మంపై ముడతలు తొందరగా రావని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Health Diet Tips : నెయ్యి తినండి..బరువు తగ్గండి! ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి చాలామంది నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ బరువు తగ్గడంలో నెయ్యి హెల్ప్ చేస్తుందా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? By Durga Rao 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రోజు మొత్తంలో నెయ్యి, నూనె ఎంత తినాలో తెలుసా! ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2 టీస్పూన్ల దేశీ నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. మోకాళ్లు లూబ్రికేట్‌గా ఉండి నొప్పి సమస్య తగ్గుతుంది. అయితే కూరగాయల నూనెను ప్రత్యామ్నాయంగా తినాలి. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: ఖాళీ కడుపుతో పసుపులో నెయ్యి కలిపి తింటే కలిగే ప్రయోజనాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు, నెయ్యి కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది తింటే జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు, వృద్ధులకు పసుపును నెయ్యిలో కలిపి ఉదయం పూట ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గర్భిణులు నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుందా? గర్భిణులు నార్మల్ డెలివరీ కావడానికి ప్రాధాన్యం ఇస్తారు. నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది అంటున్నారు. నెయ్యి తినడం ద్వారా లూబ్రికేషన్ పేరుకుపోతుందని, దీంతో ప్రసవం సులభంగా ఉంటుందంటారు. కానీ నిపుణులు మాత్రం ఇందులో వాస్తవం లేదంటున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Feet Cracks: అరికాళ్ల పగుళ్లను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn