Karnataka : తూ.. కామాంధుడా: మార్చురీలో మహిళల శవాల బట్టలు విప్పి... దారుణంగా
టీచింగ్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే ఒక అటెండెంట్, పోస్ట్‌మార్టం కోసం వచ్చే చనిపోయిన మహిళల శవాల బట్టలు తొలగించి, తన మొబైల్ ఫోన్‌తో నగ్నంగా ఫోటోలు తీస్తూ దొరికిపోయాడు.
టీచింగ్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే ఒక అటెండెంట్, పోస్ట్‌మార్టం కోసం వచ్చే చనిపోయిన మహిళల శవాల బట్టలు తొలగించి, తన మొబైల్ ఫోన్‌తో నగ్నంగా ఫోటోలు తీస్తూ దొరికిపోయాడు.
ఓ వైపు యుద్ధం జరుగుతుండటంతో ప్రధాని నెతన్యాహు ఆసుపత్రిలో చేరడంతో ఆరోగ్యంపై పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే నెతన్యాహు దంతాలకు సంబంధించిన చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకి అరుదైన ఎస్ఎంఏ టైప్-1 వ్యాధి చికిత్స కోసం వైద్యులు రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను అందించారు. ఈ కీలక పరిణామంపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ తన హామీ నెరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
నెల్లూరు జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మయన్మార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పశ్చిమ రఖైన్‌లోని ఒక ఆసుపత్రిపై మయన్మార్ సైనిక దళాలు వైమానికి దాడి జరిపాయి. ఇందులో 31 మంది మరణించగా..మరో 70 మందికి గాయాలయ్యాయి.
అతనికి పెళ్లయి ఒక పాప కూడా ఉంది. అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు ఆమెను తీసుకెళ్లారు. మనస్థాపంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని భార్య ఆసుపత్రిలో చేర్చింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
కేవలం తన పని భారం తగ్గించుకోవడం కోసం ఒక నర్సు ఏకంగా 10 మంది రోగులను చంపేసిన సంచలన ఘటన పశ్చిమ జర్మనీలో వెలుగు చూసింది. ఈ ఘటన పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చింది.
ఏపీలోని పల్నాడు జిల్లా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ నర్సింగ్ హోమ్‌లో వైద్యం వికటించడంతో వివాహిత మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో పాటు ఆసుపత్రి పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.