vallabhaneni vamsi : వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
VS Achuthanandan : కేరళ మాజీ సీఎంకు గుండెపోటు..ఆస్పత్రికి తరలింపు!
సీపీఎం సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (101)కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను తిరువనంతపురంలోని పట్టోం వద్ద ఉన్న ఎస్యుటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Bomb Blast : కాలిఫోర్నియాలో బాంబు పేలుడు.. ఒకరు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా FBI దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది.
Viral Video : మంచి ముహూర్తం లేదని ఆసుపత్రిలోనే తాళి కట్టాడు!
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరా పట్టణంలో వధువు అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలోనే ఆమె మెడలో తాళి కట్టాడు ఓ వరుడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shahbaz Sharif: భారత్ దెబ్బకు ఆసుపత్రిలో చేరిన పాక్ ప్రధాని? సోషల్ మీడియాలో వార్తలు..
పహల్గామ్ దాడి తరువాత ఐదు పెద్ద నిర్ణయాలతో పాక్ ను తేరుకోలేని దెబ్బ కొట్టింది భారత్. ఇది ఎంత గట్టిగా తగిలింది అంటే దెబ్బకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆయన అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి.
Rape case: చావుబతుకుల్లో ఉన్న ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి.. ఆస్పత్రి సిబ్బంది దారుణం!
హర్యానాలో దారుణం జరిగింది. అనారోగ్యంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి జరగడం కలకలం రేపుతోంది. ఆస్పత్రి సిబ్బంది దారుణానికి పాల్పడ్డట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్..ఆసుపత్రిపై కేసు!
తల్లిని వలలో వేసుకుని మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి.
Khammam: ఖమ్మం ఆస్పత్రిలో కలకలం.. వృద్ధురాలి ప్రాణాలు తీసిన లిఫ్ట్!
ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్టంట్ వేయించుకుంది.ఆపరేషన్ గది నుంచి రూమ్ కి లిఫ్ట్ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది.
/rtv/media/media_files/2025/07/07/v-vasmhi-2025-07-07-15-22-10.jpg)
/rtv/media/media_files/2025/06/23/vs-achuthanandan-2025-06-23-16-01-53.jpg)
/rtv/media/media_files/2025/05/18/rqe5Z6GDk7Bg0xdJwjce.jpg)
/rtv/media/media_files/2025/05/02/eB3EJ92kByMfGFJSQg1H.png)
/rtv/media/media_files/2025/04/29/PSpbry3qgOOhVrlp33xa.jpeg)
/rtv/media/media_files/2025/04/16/MAIZ9kFL8eB2tIznLJcv.jpg)
/rtv/media/media_files/2025/03/22/P5WTEg98sIM96Gbny009.jpg)
/rtv/media/media_files/2025/03/22/nbrHeJpI04YDDSPShlo2.jpg)