నేషనల్ Pawankalyan: హిందీపై పవన్ మళ్లీ సంచలన కామెంట్స్.. తనకు లబ్ది చేకూరిందంటూ! ఏ భాషనైనా బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి భాషకూ గౌరవం ఇవ్వాలని, భాషా సంస్కృతులను గౌరవించడం తన ఏడు మార్గదర్శకాల్లో ఒకటన్నారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: నేను హిందీని వ్యతిరేకించలేదు.. పవన్ సంచలన పోస్ట్! హిందీ భాషను తాను ఏ రోజు వ్యతిరేకించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నిర్భందంగా అమలు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించానంటూ వివరంగా పోస్ట్ పెట్టారు. కొంతమంది కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ DMK Vs BJP: ముదురుతున్న భాషా వివాదం.. రంగంలోకి సుందర్ పిచాయ్! హిందీ భాషపై డీఎంకే, బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎలా చేస్తారో చూస్తామంటూ సీఎం స్టాలిన్ సవాల్ విసురుతున్నారు. దీంతో హిందీ ఎందుకు కావాలో తెలుపే సుందర్ పిచాయ్ మాట్లాడిన వీడియోను అన్నామలై పోస్ట్ చేశారు. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nara Lokesh: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్ సంచనల వ్యాఖ్యలు త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దుతారని నేను అనుకోవడం లేదని పేర్కొన్నారు. By B Aravind 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamil Nadu: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం నూతన విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు యత్నిస్తున్నారని, మరో భాషా యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్టాలన్ అన్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం దుమారం రేపుంతోంది. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion Sanskrit: సంస్కృతం 'జనని' అయితే గనక.. అది కుట్రే! 'సంస్కృతం అన్ని భాషలకు జనని' అని చెప్పడం కూడా ఓ కుట్రే అని వ్యాసకర్త డాక్టర్ దేవరాజు మహారాజు అన్నారు. ఎందుకంటే ఆ భాషతోనే అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయని చెప్పారు. లిపి లేని సంస్కృతం ఒక 'బోలీ' అంటూ ఆసక్తికర చర్చకు దారితీశారు. By srinivas 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss: బిగ్‌బాస్ షోను ఆపండి..వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు హిందీలో వస్తున్న బిగ్‌బాస్‌ను వెంటనే ఆపించాలని మహారాష్ట్రలో ఓమహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షోలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్‌లు చాల ఓవర్ చేస్తున్నారని మండిపడింది. By Manogna alamuru 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో? దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్‌రావులు ఇందులో ఉన్నాయి. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn