Himachal Pradesh : హిమాచల్ సర్కార్ సంచలనం: పార్టీ మారితే పెన్షన్ కట్!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హతకు గురయ్యే ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ రాకుండా చేసేలా 'హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సవరణ బిల్లు-2026'ను తీసుకొచ్చింది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హతకు గురయ్యే ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ రాకుండా చేసేలా 'హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సవరణ బిల్లు-2026'ను తీసుకొచ్చింది.
గత కొన్ని రోజుల నుంచి ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు పర్వతాలన్నీ తెల్లటి మంచు దుప్పటితో కప్పి ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో 1200కు పైగా రోడ్లు మూసివేశారు.
హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు టూరిస్టు బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
శీతాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకుల కళ్లు హిమాలయాల వైపు మళ్లుతాయి. హిమపాతాన్ని చూసి మురిసిపోవాలని వేలాది మంది హిమాచల్ ప్రదేశ్‌కు క్యూ కడతారు. అయితే, ఈ ఏడాది ప్రకృతి కరుణించకపోవడంతో పర్యాటకుల ఆశలు అడియాశలయ్యాయి.
చురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్ రాజ్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌తో పాటు మైనర్ బాలికలపై లైంగిక దాడుల నుంచి రక్షించే చట్టం కింద కేసు నమోదైంది.
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ బిందాల్ సోదరుడైన రామ్ కుమార్ బిందాల్‌ను పోలీసులు లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్ట్ చేశారు. వైద్యం పేరుతో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
దేశంలో మరో కోల్‌కతా ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. బిలాస్ పూర్లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం జరిగిన ఘటన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సైనిక ఆపరేషన్ లో జవాను అయిన అన్నను కోల్పోయిన ఓ యువతికి ఆయన సహచర సైనికులే సోదరులుగా మారారు. అన్న లేని లోటును తీరుస్తూ ఆ యువతికి దగ్గరుండి ఘనంగా పెళ్లి చేయించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో రాముడి తండ్రి దశరథుడిగా 73 ఏళ్ల నటుడు అమ్రేష్ మహాజన్ నటిస్తున్నాడు. ఈ క్రమంలో రాంలీలా సన్నివేశం నటిస్తుండగా ఆ నటుడు వేదికపైనే మరణించాడు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు రావడంతో డైలాగ్ చెబుతూ స్పాట్లోనే మృతి చెందాడు.