KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు
ఫార్ములా-ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Madhya Pradesh: పెళ్లి చేసుకోకపోయినా.. దానికి ఒకే అంటున్న హైకోర్టు!
మధ్యప్రదేశ్ హైకోర్టు సహజీవనానికి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు వెలువరించింది.పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది.పిటిషనర్లిద్దరు 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉంటుందని చెప్పింది.
HYDRA: అలా ఎలా చేస్తారు..హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఆక్రమణలను తొలగించడంపై హైడ్రా ప్రవర్తించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చి రోజు కూడా గడవక ముందే ఇళ్ళను ఎలా కూల్చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.
High Court: జనవరి 9 వరకు హరీశ్ ను అరెస్టు చేయొద్దు-హైకోర్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును జనవరి 9 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు డిసెంబర్ 30 వరకు హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలను నిన్న పొడిగించింది.
Telangana: తండ్రి లేకపోయినా ఫర్వలేదు..మైనర్ కి పాస్‌పోర్టు ఇవ్వొచ్చు!
వివాహ బంధం రద్దు అయిన తరువాత మైనర్ పిల్లలకు పాస్‌పోర్టు జారీలో తల్లిదండ్రులిద్దరి సంతకం అవసరంలేదని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.మైనర్ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరం లేదని తేల్చిచెప్పింది.
BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది. వారికి భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
నందిగం సురేష్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట!
వైసీపీ మాజీఎంపీ నందిగం సురేష్‌కు బిగ్‌షాక్ తగిలింది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
/rtv/media/media_files/2025/01/05/oTPJ5VS9ptsit7RCsuN3.jpg)
/rtv/media/media_files/2025/01/06/AuMPlV7vxPq7UhpXmNqC.jpg)
/rtv/media/media_files/2025/01/03/K9ZFvrfE4UhJDrlAxn6l.jpg)
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/2024/11/16/Nysplz6fONocizoblim2.jpeg)
/rtv/media/media_files/6Rz7q9ZLDTmhPHjwLmvY.jpg)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/media_files/2024/12/21/NgvABOL5nn2CrYcAymyY.jpg)
/rtv/media/media_files/2024/12/20/f5wJ3DqZOMVHZ6sjdUsZ.jpg)