ఏపీకి హెవీ రెయిన్ అలర్ట్.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన!
రానున్న నాలుగురోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తుమ్మల తెలిపారు.
Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.
Heavy Rains To Hit AP For Next 24 Hours | ఏపీలో రేపు దంచుడే! | Weather Update Today | RTV
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. ఈ తేదీల్లో అప్రమత్తత తప్పనిసరి!
తమిళనాడులోని మధురైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు దత్తనేరి, పాలగంఠాలు నీట మునిగాయి. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Telangana : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే ..వానలు!
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వనపర్తి, నారాయణపేట, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్లో కుండపోత వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, కామారెడ్డిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
/rtv/media/media_library/32f251abd40c200a92b36b374db23e7f300ee7bdb879496f0a1ce1ebdf1a3acc.jpg)
/rtv/media/media_library/60978199c5e66909e69dc8acf779d3907e1e7b88537ca635f1c74c539fb0e6b0.jpg)
/rtv/media/media_files/TP3FUNW9wkMD77lBNwoD.jpg)
/rtv/media/media_files/CgURTrx3myiJBKZumSmH.jpg)
/rtv/media/media_files/uWfd8accbgOHQiqnuFAy.jpg)
/rtv/media/media_files/Qb7q9zKbi18Itzl4udG2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rains-jpg.webp)