Latest News In Telugu Health Tips : తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఈ వ్యాధులు బారిన పడొచ్చు! ప్రజలు తరచుగా బయటి నుండి తయారుచేసిన ఆహారాన్ని తింటారు. దీని కారణంగా వారికి ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఈ వ్యాధిలో, తీవ్రమైన కడుపు తిమ్మిరి ఆహారం తిన్న వెంటనే ప్రారంభమవుతుంది. ఇది సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఇది చాలా తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Night Shift : నైట్ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది నైట్షిప్ట్కి వెళ్లేవారు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలిగా అనిపిస్తే పండ్లు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం వంటి గింజలు తినవచ్చు. దీన్ని 30 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఇక నైట్‌షిఫ్ట్ సమయంలో కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Body Rashes : శరీరంపై దద్దుర్లు ఈ వ్యాధి లక్షణమేనా?..ఎందుకొస్తుందో తెలుసా? సెబోరోహెయిక్ డెర్మటైటిస్ అనేది ఒక తీవ్రమైన చర్మ వ్యాధి. చర్మంపై పాచెస్, వాపు లేదా చుండ్రు లాంటివి కనిపిస్తాయి. ఇది జిడ్డు చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి ఫోన్లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. రీల్స్‌కు బానిసగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children's Homework: తల్లిదండ్రుల ఆరోగ్యంపై పిల్లల హోంవర్క్ ప్రభావం రోజంతా బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఒత్తిడికి గురవుతారు. ఇంటిపని, ఆఫీస్ పని, కోపం ఇవన్నీ పిల్లలపై చూపుతారు. ఈ కోపం వల్ల తల్లిదండ్రులకు స్ట్రోక్స్ రావొచ్చు. ఇటీవల చైనాలో 40ఏళ్ల మహిళ పిల్లలకు హోంవర్క్ చేయిస్తుండగా ఒక్కసారిగా స్ట్రోక్‌కి గురైంది. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snoring : గురకపెట్టే అలవాటు ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా? గురక.. ఓ శబ్ద పిశాచమని చాలామంది అభిప్రాయపడుతుంటారు. గురక ధమనుల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఎక్కువగా గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు గురకపెట్టే అలవాటు టైప్-2 డయాబెటిస్‌కు సంకేతం. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఇలాంటి వారికి దూరంగా ఉండండి.. లేకపోతే మానసిక సమస్యలు తప్పవు! చికాకు పుట్టించే విషయాలను, చికాకు పెట్టే మనుషులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాలిక చికాకు మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. ఆందోళన లేదా నిరాశ లాంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan : రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారా? డాక్టర్ చెప్పే ఈ చిట్కాలు పాటించండి! రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఉపవాసం ప్రారంభించేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగాలి. అధిక కెఫిన్, ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women’s Health : మహిళల్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు.. నివారణా మార్గాలు పురుషుల కంటే మహిళల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలను ప్రభావితం చేసే అత్యంత తీవ్రమైన వ్యాధులలో రొమ్ము క్యాన్సర్, యోని ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్ ఉన్నాయి. వీటికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn