Latest News In Telugu Socks: సాక్సులు వేసుకుని పడుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు పడుకునేప్పుడు లేదా ఎక్కువ సమయం సాక్సులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల కాళ్ల సిరలపై ఒత్తిడి పడుతుంది. రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతోంది. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea: వేసవిలో రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగితే ఏం జరుగుతుంది? వేసవిలో రోజుకు 3-4 సార్లు కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగే అలవాటు కలిగి ఉంటే చాలా దుష్ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇది ఆందోళనకు దారి తీస్తుందని అంటున్నారు. By Vijaya Nimma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News : సైనసైటిస్ ఇన్ఫెక్షన్ లక్షణాలేంటి? ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? సైనస్ ఇన్ఫెక్షన్ను సైనసైటిస్ అని కూడా పిలుస్తారు . చెడు శ్వాస, జ్వరం, దగ్గు, తలనొప్పి, దంతాలు లేదా దవడలో నొప్పి ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలు. చాలా సందర్భాలలో సైనస్ ఇన్ఫెక్షన్లు వైరస్ల వల్ల సంభవిస్తాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. By Vijaya Nimma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Onion Soup : వేడి వేడి టేస్టీ ఆనియన్ సూప్.. ట్రై చేయండి అదిరిపోతుంది జలుబూ, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సూప్స్ మంచి ఆప్షన్. సూప్స్ ద్వారా శరీరానికి పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఇప్పుడు టేస్టీ, హెల్తీ ఆనియన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: పాలల్లో జాజికాయ కలిపి తాగితే ఆరోగ్యం పదిలం.. అనారోగ్యం దూరం! జాజికాయ కలిపిన పాలను తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. జాజికాయతో కలిపిన పాలు నాణ్యమైన నిద్రను అందిస్తాయి. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలు క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వలన దంతక్షయం, దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covid Vaccine: కొవిడ్ టీకాతో రక్తం గడ్డ కడుతుంది.. బాంబు పేల్చిన సైంటిస్టులు! కొవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయానాలు వెల్లడించాయి. టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, కండరల వాపు, రక్తం గడ్డ కట్టడం వాంటి చెడు ప్రభావాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating More : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా? అతిగా తినే అలవాటు ఉంటే అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఎక్కువ డిప్రెషన్ గురైయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారుకి ఫ్యూచర్లో ఉబ్బకాయం, జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heath Tips : ఈ మూడు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ ఆహారంలో వీటిని చేర్చుకోవాల్సిందే! చలికాలంలో స్ట్రాబెర్రీలు విరివిగా దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తినవచ్చు. మలబద్ధకంతో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn