Latest News In Telugu Health Tips : కాళ్లలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువసేపు ఉంటాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Phone in Bathroom : బాత్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్తున్నారా..ఈ అనర్థాలు తప్పవు మొబైల్ ఫోన్‌తో గంటలు గంటలు బాత్రూమ్లో సమయాన్ని గడిపితే ఆ బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుంది. టాయిలెట్లో కూర్చొని మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం వల్ల సాధారణంగా పైల్స్ అని పిలువబడే హేమోరాయిడ్ల ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్ నుంచి బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చీకటిలో ఎక్కువ సమయం గడుపుతున్నారా?.. ఇవి తెలుసుకోండి ఎక్కువసేపు చీకటి గదిలో ఉంటే అది శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి చేసి మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇది క్రమంగా మెదడు నిర్మాణంలో మార్పులు, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teenage Suicide: టీనేజర్ల ఆత్మహత్యలకు కారణమేంటి?..అధ్యయనాలు ఏమంటున్నాయి? టీనేజర్ల ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో ఎగ్జామ్ ఫోబియా. భయంతో పరీక్ష రాయకపోవడం, జబ్బు పడడం, ఆందోళన చెందడం మొదలైనవి జరుగుతుంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో కలగజేసుకుని మానసికంగా వారికి ధైర్యం చెప్పాలి. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Addiction: పిల్లలు మొబైల్స్‌కు బానిసగా మారారా..? ఎలా బయటపడాలి..? మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా పిల్లలు మొబైల్స్‌కి బానిసలుగా మారుతున్నారు. స్నానానికి, టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు మొబైల్ తీసుకెళ్తున్నారు. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలనుకంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..? ఆహారంలో ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఉప్పు అధికంగా వాడే వారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. వ్యాయామంతో కిడ్నీ వ్యాధిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Photos: ఫొటోలు తీస్తుంటే పొట్ట వెనక్కి లాగుతున్నారా..? జాగ్రత్త ఫొటోకి పోజులిచ్చేటప్పుడు సన్నగా కనిపించేందుకు ఊపిరి బిగబట్టి పొట్టను లోపలికి లాక్కుంటూ ఉంటారు.ఇలా చేస్తే ఉదర కండరాలపై ఒత్తిడి పడి దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కడుపులో అసౌకర్యం, శరీరం అలసిపోవడం, వెన్నునొప్పి కూడా వస్తుందని అంటున్నారు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Empty Stomach: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఈ సమస్యలు తప్పవు నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరిచడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఆసిడ్ రిఫ్లక్స్‌కు గురికావటంతో పాటు కడుపు నొప్పి, గుండెల్లో మంట, అజీర్ణం, డీహైడ్రేషన్‌కు గురవ్వాల్సి వస్తుంది. నిమ్మలో ఉండే ఆమ్లం ఎనామిల్‌ను దెబ్బతిస్తుంది. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చలికాలం రూమ్ హీటర్ని ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! చలికాలంలో శరీరంతో పాటు, ఇంటిని వెచ్చదనంగా ఉంచుకోవడం కోసం చాలా మంది రూమ్ హీటర్లను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని ఉపయోగించకుండా ఉండడం మంచిది. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn