హైదరాబాద్ HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్ హైచ్ సీయూ కంచ గచ్చిబౌలీ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన మంత్రులను కమిటీని నియమించింది. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG BREAKING: HCU భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు బిగ్ షాక్ కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వం విక్రయించకుండా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈకేసు విచారణను ఏప్రిల్7 కోర్టు వాయిదా వేసింది. వివాదంలో ఉన్న భూమిలో చెట్లను నరకొద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపింది. By K Mohan 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: HCUలో చెట్లు కొట్టొద్దు.. రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గాని అక్కడ చేయొద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU land dispute : హెచ్‌సీయూ భూ వివాదంలో బిగ్‌ట్విస్ట్.. అటవీ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ సంచలన లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వానికి, విద్యార్థులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే ఈ వ్యవహారంపై కేంద్ర పర్యావరణ శాఖ బిగ్‌ట్విస్ట్ ఇచ్చింది. అక్రమంగా వృక్షాలను నరికివేయడం,తొలగించడంపై రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసింది. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society MLC Balmoor Venkat On HCU Land Issue | కబ్జా చేసింది వాళ్లే..ఇదే ప్రూఫ్ | Rameshwar Rao My Home |RTV By RTV 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn