వీడియో చూపించి..రేవంత్ పరువు తీసిన హరీష్ | Harish Rao Slams CM Revanth Reddy | BRS VS Congress | RTV
బావబామ్మర్దిని వారం మూసీల ఉంచితే | CM Revanth Reddy On Harish Rao | Musi River Demolition | RTV
కుంటలో రేవంత్ ఇల్లు.. ముందు దాన్ని కూల్చుకో: బాంబు పేల్చిన హరీశ్ రావు!
ప్రభుత్వం మూసీ పరివాహక బాధితులు ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉందని.. ముందు దాన్ని కూలగొట్టాలన్నారు. బలిసినోడికి ఓ న్యాయం, పేదోడికి ఓ న్యాయమా అంటూ విమర్శించారు.
Harish Rao : హైడ్రా హైడ్రోజన్ బాంబులా మారింది: హరీష్ రావు
TG: హైడ్రా బాధితులతో హరీష్ రావు భేటీ అయ్యారు. హైడ్రా పేదల పాలిట హైడ్రోజన్ బాంబులా మారిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదన్నారు. మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌కు సూచించారు.
ఇది రేవంత్ దాడే.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన ఉంది: హరీష్ రావు
గాంధీనీ నిన్న హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది ఉండేది కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడికి పంపారు.. ఇది ముమ్మాటికీ రేవంత్ చేసిన దాడే అంటూ మండిపడ్డారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనల ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao : AIG ఆస్పత్రిలో హరీష్ రావు.. ఏమైందంటే?
నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో హరీశ్ రావు భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. హౌజ్ అరెస్ట్ లో ఉండడంతో పోలీసులు కూడా ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు.
Harish Rao : హైదరాబాద్‌కు బయలుదేరిన హరీష్ రావు
జన సందోహం మధ్య హరీష్ రావు హైదరాబాద్ కు బయలుదేరారు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్ర డీజీపీ తమతో మాట్లాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
/rtv/media/media_library/vi/UhGsCjRe-KQ/hq2.jpg)
/rtv/media/media_files/adDLEFP3tk4CilCkD76T.jpg)
/rtv/media/media_files/sqSVjInIwvK9JPUZqSXn.jpg)
/rtv/media/media_files/h1gpa3vDjbkJuryPOTmg.jpg)
/rtv/media/media_files/QHzLBukUjGjipAb19bX1.jpg)
/rtv/media/media_files/r8WtEdEaSSRDIHPqLulK.jpg)