అరాచకాలు ఆపండి హామీలు నెరవేర్చండి | Harish Rao Hot Comments On CM Revanth Reddy | BRS Vs Congress
పత్తి రైతుకు దక్కని మద్దతు.. బోనస్‌ను బోగస్ చేసిన సర్కార్!
పత్తి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిదని హరీష్ రావు అన్నారు. రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే, మార్కెట్ లో కనీస మద్దతు ధర దక్కట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
హరీష్ రావుకు బిగ్ షాక్.. రైతుల నుంచి గుంజుకున్న భూములపై విచారణ!
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి కొన్న భూములపై విచారణ జరిపిస్తున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయన్నారు.
పదేళ్లు ఏం వెలగబెట్టారని మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు.. బీఆర్ఎస్కు రేవంత్ చురకలు
కేసీఆర్ వేములవాడ రాజన్నను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు ఏం వెలగబెట్టారని.. మమ్మల్ని దిగిపొమ్మంటున్నారంటూ వేములవాడలో నిర్వహించిన సభలో ధ్వజమెత్తారు.
Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలు కనపడుతున్నాయి.
సిద్దిపేట సదర్ వేడుకల్లో పాల్గొన్న హరీశ్ రావు | Harish Rao in the Siddipet Sadar celebrations | RTV
KTR అరెస్టు ఆరోపణలపై హరీశ్ రావు మౌనం.. పార్టీ మారుబోతున్నారా ?
కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
KCR ఫ్యామిలీకి మరో బిగ్ షాక్.. ఈ నెలలోనే కేసీఆర్, హరీశ్ విచారణ!
ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది.
/rtv/media/media_files/2024/11/25/iiaJ0ITQd8Lu0OAYbvd3.jpg)
/rtv/media/media_files/2024/11/11/91Z9ZAJKV7T1a5ha0GsF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Harish-Rao-1.jpg)
/rtv/media/media_files/2024/11/20/8SpualHYT1tAhDzIqRII.jpeg)
/rtv/media/media_files/2024/11/19/PlJo2qwenaHw9lLtzDuZ.jpg)
/rtv/media/media_files/2024/11/16/Nysplz6fONocizoblim2.jpeg)
/rtv/media/media_files/2024/11/15/N8uPABxilNYISXMkNJFa.jpg)