సినిమా Natasa Stankovic: విడాకుల తర్వాత నటాషా పోస్ట్.. ఇప్పటికీ హార్దిక్ కుటుంబంతో బంధం..! హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసందే. విడాకులు తర్వాత నటాషా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. హార్దిక బ్రదర్ కృనాల్ కుమారుడికి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ ఫొటోను షేర్ చేసింది. By Archana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya Divorce: హార్దిక్ పాండ్యాలానే విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే! హార్దిక్ పాండ్యా -నటి నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. వారిద్దరూ తమ 4 సంవత్సరాల వివాహాన్ని ముగించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పాండ్యాలానే గతంలో మరికొందరు భారత క్రికెటర్లు విడాకుల టెన్షన్ అనుభవించారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik-Natasha: హార్దిక్-నటాషా విడాకులు.. అధికారికంగా ప్రకటించిన పాండ్య! భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు. నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hardik: శ్రీలంక టూర్ వేళ పాండ్యా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. తీవ్ర నిరాశకు గురిచేసిందంటూ! 2023 వన్డే ప్రపంచకప్ గాయం తననెంతో నిరాశకు గురి చేసింది హార్దిక్ పాండ్యా అన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ సాధించడంతో తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పాడు. జట్టుకోసం తాను చేసిన కృషికి ఇంతకంటే అద్భుతమైన ముగింపు మరొకటి ఉండదంటూ పోస్ట్ పెట్టాడు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు గంభీర్ షాక్.. T20 కెప్టెన్సీ కి నో ఛాన్స్! టీమిండియా కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో T20 జట్టుకు హార్దిక్ పాండ్యాను కాకుండా వేరేవారిని కెప్టెన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈమేరకు ఇప్పటికే హార్దిక్ పాండ్యాకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. By KVD Varma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హాట్ టాపిక్ గా మారిన హార్థిక్ పాండ్యా భార్య నటాషా పోస్ట్! కొద్ది రోజులుగా హార్దిక్ పాండ్యా,నటాషా విడాకుల తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వైరలైయాయి.అయితే భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా హార్థిక్ పై నటాషా ఏవిధంగా స్పందించలేదు.తాజాగా ఆమె ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya : పాండ్యా పేరుతో దద్దరిల్లిన వాంఖడే స్టేడియం.. అప్పుడేమో 'ఛీ' కొట్టి, ఇప్పుడు 'జై' కొట్టి..! ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అవమానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు తనను గేలి చేసిన అభిమానులందరి మనుసు గెలుచుకున్నాడు. అందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్మోగుతున్న హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు సాక్ష్యం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. By Anil Kumar 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 Rankings : ICC T20 ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా హార్దిక్ పాండ్యా.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు! టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya : విలన్ టు హీరో.. తిట్టిన నోర్లే మెచ్చుకుంటున్నాయి.. పాండ్యాకు ఫ్యాన్స్ 'సారీ' ! తిట్టిన నోర్లు మూతపడ్డాయి. హార్దిక్‌పాండ్యాను గేలీ చేసిన ఆ మనుషుల మనసులు మారాయి. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్యా టీమిండియా ట్రోఫీ గెలవడంతో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో పాండ్యాను గతంలో తిట్టినవాళ్లు ఇప్పుడు సారీ చెబుతున్నారు. By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn