Latest News In Telugu రోహిత్,హార్థిక్ వివాదం పై స్పందించిన హర్భజన్ సింగ్! 2024 టీ20 ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే ఇప్పుడు భారత జట్టులోని ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్ల మధ్య సంబంధాలపైనే చర్చ సాగుతుంది.వారిద్దరు ఎవరో వారి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hardik-Natasha : విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్! క్రికెటర్ హార్డిక్ పాండ్యా, నటి నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టా ఖాతాలో పాండ్యా పేరును నటాషా డిలిట్ చేయడంతో వార్తలు ఊపందుకున్నాయి. నటాషా బర్త్ డేకు పాండ్యా విష్ చేయకపోవడం, ఆమె ఐపీఎల్ మ్యాచ్ లకు రాకపోవడంతో మరింత బలం చేకూరింది. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup : పాండ్యాను పక్కన పెట్టేసి అతన్ని తీసుకోవాల్సింది.. పాక్ మాజీ క్రికెటర్! టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించడంపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాండ్యా ప్రస్తుతం ఫామ్ లో లేడని, అతనికి బదులు రింక్ సింగ్ ను తీసుకుంటే బాగుండేదని సూచించాడు. By srinivas 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 2024 t20 world cup: ఫాంలో లేని హార్దిక్ జట్టు కు అవసరమా అంటూ ఫైర్ అవుతున్న అభిమానులు! ICC T20 వరల్డ్ కప్ 2024కు హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ తగిన రీతిలో రాణించలేకపోతున్నాడు. అయినా జట్టులో చోటు కల్పించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Durga Rao 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik : నువ్వేం **తున్నావు బ్రో.. తిలక్ నే అంటావా? పాండ్యాపై ముంబై ఫ్యాన్స్ ఫైర్! ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఓటమికి కారణం తిలక్ వర్మ అని చెప్పడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇతరులమీద నిందలు వేయడం తప్పా.. నువ్వే **తున్నావ్ బ్రో అంటూ నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. By srinivas 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: కుంగ్ ఫూ పాండ్యాతో పాటు ఆ స్టార్ ఆటగాడికి టీమిండియాలో చోటు కష్టమే! ఐపీఎల్ 2024 ఆటను దృష్టిలో ఉంచుకుని కొందరు స్టార్ ప్లేయర్లను బీసీసీఐ సెలక్టర్లు పొట్టి ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే ఎలాంటి అంచనాలు లేని వారిని జట్టులోకి తీసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయితే జట్టులో ఎవరకు ఛాన్స్ దక్కేనో ఇప్పుడు చూద్దాం! By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసిన ఇర్ఫాన్ పఠాన్! జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం, ఇర్ఫాన్ పఠాన్ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశాడు. వాళ్లు ఎవరంటే? By Durga Rao 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL : ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు.. అసలేం జరుగుతోంది? ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అభిమానులు మరోసారి 2013నాటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ ఫాన్స్. వారు లేవనెత్తుతున్న అనుమానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Nikhil 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL2024 : హార్థిక్ ను విమర్శించడం ఆపండి కోహ్లీ! ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. అయితే వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ చేసిన ఓ పని ముంబై అభిమానుల మనసు గెలుచుకుంది.అసలు విరాట్ స్టేడియంలో ఏం చేశాడో చూసేయండి! By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn