స్పోర్ట్స్ ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ .. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్! ఐపీఎల్ 2025కి ముందు MIకి బిగ్ షాక్ తగిలింది. ముంబై తొలి మ్యాచ్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నాడు. ఓవర్ రేట్ తప్పిదం కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. దీంతో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత దుబాయ్ వేదికగా జరిగిన పాక్ వెర్సస్ ఇండియా మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. నలుగురు భారత ఆటగాళ్ళు వ్యక్తిగత రికార్డులను తమ ఖాతాల్లో వేసుకున్నారు. కింగ్ కోహ్లీ అయితే ఏకంగా మూడు రికార్డులను మూటగట్టుకున్నాడు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Ban: గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం.. హార్దిక్‌పై ట్రోలింగ్స్! బంగ్లాతో మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం చేశాడు. దీంతో హార్దిక్‌పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 2023లో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ 49 నాటౌట్‌గా ఉన్నపుడు హార్దిక్ సిక్స్‌తో ఇన్నింగ్స్ పూర్తి చేయడమే దీనికి కారణం. By Seetha Ram 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ India Captain : ఫిక్స్.. రోహిత్ శర్మ తరువాతే టీమిండియా కెప్టెన్ అతడే! రోహిత్ శర్మ తరువాత టీమిండియాకు భవిష్యత్‌లో వన్డేలకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశాలు ఉంది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా.. ఓ సరికొత్త అనుభూతి అంటూ పోస్ట్ హార్దిక్ పాండ్యాతో నటాషా విడాకులు తీసుకున్న తర్వాత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి చేసిన ఓ రొమాంటిక్ రీల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ సరికొత్త అనుభూతి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రీల్ వైరల్ అవుతోంది. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ హార్దిక్ షాట్‌కు క్రికెట్ లోకం ఫిదా.. డేంజరస్ అంటూ ప్రశంసలు! బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన ర్యాంప్ షాట్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. బౌలర్ తస్కిన్‌తో పాటు ఆటగాళ్లంగా షాక్ అవగా ఇందుకు సంధించిన వీడియో వైరల్ అవుతోంది. పాండ్యా ఫామ్‌లో ఉంటే చాలా డేంజర్ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup : వైరాన్ని పోగొట్టి.. ప్రేమను మిగిల్చిన గెలుపు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్నీ మర్చిపోయి మనసారా అభినందించుకున్నారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యాను ముద్దుపెట్టుకున్న సన్ అందరి మనసులనూ దోచుకుంది. By Manogna alamuru 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL-2024 : మనం మనం ఎప్పటికైనా ఒక్కటే.. రోహిత్‌ను కౌగలించుకున్న హార్దిక్ ఎహే మీరు మీరు ఎవరేమనుకున్నా మాకేం పర్వాలేదు...మేమంతా చివరకు ఒక్కటే అని నిరూపించారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు. ప్రాక్టీస్ సెషన్లో ఇద్దరూ ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుని..అభిమానుల మనసు గెలుచుకున్నారు. By Manogna alamuru 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL: ముంబై ఇండియన్స్ కు షాకిచ్చిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్.. అంత కోపం ఎందుకంటే! కెప్టెన్సీ మార్పునకు సంబంధించి ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయంతో హిట్ మ్యాన్ అభిమానులు షాక్ కు గురయ్యారు. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేస్తున్నారు. By Naren Kumar 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn