తెలంగాణ తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఎల్లుండి నుంచే ఒంటిపూట బడులు! తెలంగాణ విద్యా శాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 15నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూల్స్ పనిచేయనున్నాయి. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ half day schools: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆ రోజు నుంచే తెలంగాణలో ఆఫ్ డే స్కూల్స్ తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడుల తేదీని ప్రకటించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఆఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు పాఠశాల ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Half Day Schools : స్కూల్ విద్యార్ధులకు గుడ్న్యూస్.. ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్ పెట్టింది. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గుడ్ న్యూస్ ... తెలంగాణలో వారికి రేపటి నుంచి ఒంటిపూట బడులు రంజాన్ పండుగ సందర్భంగా ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు ఎండ తీవ్రత వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒంటి పూట బడుల తేదీని ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయి. ఉదయం 11 తర్వాత తీవ్రమైన ఎండ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Half Day Schools: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త! రాష్ట్రంలో ఈ నెల 6 వ తేదీ నుంచి నిర్వహించనున్న కులగణన సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు మాత్రమే పాల్గొననున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు మూడు వారాలపాటు ఒక పూట నడవనున్నాయి. By Bhavana 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Half Day Schools: ఏపీ, తెలంగాణాలో ఒంటిపూట బడులు ! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నాయి. మార్చి మొదటి వారం నుంటి ఉష్ణోగ్రతలు పెరగటంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By Durga Rao 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు:విద్యాశాఖ ఎండలు తీవ్రమవుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి బడులను ఒంటిపూట నిర్వహిస్తారని తెలిపింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ స్పష్టం చేసింది. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn