ఆంధ్రప్రదేశ్ APPSC Group-1 : ఏపీలో గ్రూప్-1 రద్దుపై తాత్కాలిక స్టే ఏపీలో గ్రూప్-1 పరీక్ష రద్దు విషయంలో ఏపీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. దీనిపై విచారణ నిర్వహించిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-1 : గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ సర్కార్ కీలక ప్రకటన 2018 గ్రూప్-1 పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే? 563 గ్రూప్ -1 ఖాళీల భర్తీకి గత నెల 23 నుంచి టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. నిన్నటిలోగా 2.7 లక్షల అప్లికేషన్లు రాగా.. ఈ రోజు ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు! 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్‌పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను తిరిగి 6 నెలల్లో నిర్వహించాలని ఏపీ హైకోర్టు చెప్పింది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn