జాబ్స్ TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే? 563 గ్రూప్ -1 ఖాళీల భర్తీకి గత నెల 23 నుంచి టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. నిన్నటిలోగా 2.7 లక్షల అప్లికేషన్లు రాగా.. ఈ రోజు ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు! 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్‌పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను తిరిగి 6 నెలల్లో నిర్వహించాలని ఏపీ హైకోర్టు చెప్పింది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn