TS: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక్కడి సీట్లు ఇక్కడివారికే
తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే 100 శాతం ఇస్తామని తెలిపింది. దీనిపై కొత్త జీవోను విడుదల చేసింది.
తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే 100 శాతం ఇస్తామని తెలిపింది. దీనిపై కొత్త జీవోను విడుదల చేసింది.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. సీఎం తనవద్దే ఆర్థిక, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, సమాచార ప్రసారాల శాఖలను ఉంచుకున్నారు.
తెలంగాణలో ఫిబ్రవరి 16-28 మధ్య మరోసారి కులగణన చేయనున్నారు. దీనికోసం టోల్‌ఫ్రీ నెం. 040-211 11111 ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించనున్నారు. MPDO, వార్డు ఆఫీసుల్లో కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం హయాంలో అంటే 2019నుంచి 2024 వరకూ జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ను ఏర్పాటు చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ను నియమించింది.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం ప్రకటించింది. దీంతో పాటూ అలస్కన్ శిఖరం డెనాలిని పేరును కూడా మౌంట్ మెకిన్లీగా మార్చారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, సింగూరు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.
కోలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్‌కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే దీనిపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితునికి ఉరిశిక్ష విధించాల్సిందే అంటూ జీవితఖైదును హైకోర్టులో సవాల్ చేయాలని డిసైడ్ అయింది.
రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇవ్వనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది.